రాజస్థాన్‌లోని బికనీర్‌లో మంగళవారం ఉదయం పొగమంచులో ఒంటె బండిపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిహిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి లోయలో మంగళవారం మంచుతో కప్పబడిన పర్వతాలున్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమక్షంలో మంగళవారం భారత ప్రభుత్వం యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన మెస్సర్స్ రముకా గ్లోబల్ ఎకో వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఇనుము, ఉక్కు స్లాగ్ అగ్రిగేట్లను ఉపయోగించి రెడీ-టు-యూజ్ గుంతల మిశ్రమం అయిన ECOFIX ఉత్పత్తి కోసం ఒప్పందం కుదుర్చుకొంటున్న దృశ్యంభారతీయ జనతాపార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబిన్ని అభినందిస్తున్న ప్రధాని మోడీభారతీయ జనతాపార్టీ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోడీభారతీయ జనతాపార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబిన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రధాని మోడీభారతీయ జనతాపార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబిన్ మిఠాయి తినిపిస్తున్న ప్రధాని మోడీ.భారతీయ జనతాపార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబిన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రధాని మోడీభారతీయ జనతాపార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నితిన్ నబిన్. చిత్రంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులుభారతీయ జనతాపార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పత్రాన్ని నితిన్ నబిన్ కు అందజేస్తున్న లక్ష్మణ్. చిత్రంలో ప్రధాని మోడీ. చిత్రంలో కేంద్రమంత్రులు నడ్డా, రాజ్‌నాథ్, అమిత్‌షా తదితరులుభారతీయ జనతాపార్టీ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో ఓ చిన్నారిని ఆశీర్వదిస్తున్న ప్రధాని మోడీన్యూఢిల్లీలోని గురుద్వారా బంగ్లా సాహిబ్‌ను మంగళవారం సందర్శించిన భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబిన్భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ నియమితులైన సందర్భంగా పాట్నాలో సంబురాలు చేసుకుంటున్న పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులుమంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని ఖాజీగుండ్‌లో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులుఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మాఘ మేళా 2026కు హాజరయ్యేందుకు వచ్చిన సాధువులుఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్‌లో తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసన ప్రదర్శనలో పాల్గొన్న మున్సిపల్ కార్మికులుగణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం మంగళవారం న్యూఢిల్లీలో రిహార్సల్స్ చేస్తున్న సీఐఎస్ఎఫ్ సిబ్బందిదావోస్లో గూగుల్ ఎపిఎసి ప్రెసిడెంట్ సంజయ్ గుప్తాతో భేటీ అయిన తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.