న్యూఢిల్లీలోని అసెంబ్లీ ప్రాంగణంలో మంగళశారం నిరసన ప్రదర్శన చేస్తున్న ఆప్ ఎమ్మెల్యేలు అతిషి తదితరులు పర్వీన్ నేగి తీసిన ఎక్స్‌ప్రెస్ ఫోటోమంగళవారం ఢిల్లీ శాసనసభ మొదటి సమావేశంలో ప్రసంగిస్తున్న ఢిల్లీ LG VK సక్సేనాఢిల్లీ శాసనసభ మొదటి సమావేశంలో ప్రసంగించడానికి వచ్చిన ఢిల్లీ LG VK సక్సేనా కి స్వాగతం పలుకుతున్న ముఖ్యమంత్రి రేఖ గుప్తాప్రయాగ్రాజ్లో మహా కుంభ్ త్రివేణి సంగమంలో మంగళవారం పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులుప్రయాగ్రాజ్లో మహా కుంభ్ త్రివేణి సంగమంలో మంగళవారం పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులుబస్తర్ జిల్లా జగదల్పూర్లోని సెంట్రల్ జైలులో ‘మహా కుంభ స్నాన్ ` లో భాగంగా మంగళవారం అధికారులు గంగా జలంతో ఏర్పాటు చేసిన సంపులో స్నానం చేస్తున్న ఖైదీలుమహా శివరాత్రి పర్వదినానికి ముందు గంగా నదిలో మంగళవారం పవిత్ర స్నానాలు వారణాసికి విచ్చేసిన అశేష భక్తజనంవారణాసిలోని ప్రధాన కూడలిలో మంగళవారం మహాకుంభ్ కు వెళ్లే భక్తుల రద్దీ దృశ్యంఅస్సాంలోని గౌహతిలో మంగళశారం అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్మెంట్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2025 ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీకి జ్ఞాపికను అందజేస్తున్న అసోం సిఎం హిమంత బిశ్వ శర్మఅస్సాంలోని గౌహతిలో మంగళశారం అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్మెంట్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2025 ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీకి జ్ఞాపికను అందజేస్తున్న అసోం సిఎం హిమంత బిశ్వ శర్మఅస్సాంలోని గౌహతిలో మంగళవారం అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్మెంట్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2025 లో పాల్గొన్న ప్రధాని మోడీ, కేంద్రమంత్రి జైశంకర్ తదితరులుఅస్సాంలోని గౌహతిలో మంగళవారం అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్మెంట్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2025 ను ప్రారంభించిన అనంతరం ప్రంసగిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీభోపాల్లో మంగళవారం జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో కేంద్ర గృహనిర్మాణ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు అభివాదం చేస్తున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్పాట్నాలోని జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతున్న గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ చిత్రంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తదితరులుపాట్నాలోని జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. చిత్రంలో గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, కేంద్రమంత్రి జెపి నడ్డా తదితరులుబీహార్లో మంగళవారం పాట్నా మెడికల్ కాలేజీ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, సిఎం నితీష్ కుమార్, కేంద్ర మంత్రి జెపి నడ్డా తదితరులుపాట్నాలోని జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతున్న కేంద్రమంత్రి జెపి నడ్డా చిత్రంలో గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తదితరులున్యూఢిల్లీలో మంగళవారం జరిగిన 18వ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇన్వెస్టిచర్ వేడుకకు ముందు సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ ఆనర్‌ను అందుకుంటున్న మంత్రి రాజ్‌నాథ్ సింగ్.న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన 18వ ఐసిజి ఇన్వెస్టిచర్ వేడుకలో భారత కోస్ట్ గార్డ్ సిబ్బందికి శౌర్యం, విశిష్ట సేవ పతకాలను ప్రదానం చేస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన 18వ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇన్వెస్టిచర్ వేడుకలో ప్రసంగిస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్న్యూఢిల్లీలో మంగళవారం రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్‌తో భేటీ అయిన ఐక్యరాజ్యసమితి శాంతి కార్యకలాపాల అండర్ సెక్రటరీ జనరల్ జీన్-పియర్ లాక్రోయిక్స్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.