న్యూఢిల్లీలో సోమవారం మొదటి సెషన్ మొదటి రోజు సమావేశమైన ఢిల్లీ శాసనసభ దృశ్యంన్యూఢిల్లీలో సోమవారం ప్రారంభమైన 12వ ప్రాంతీయ , ఆసియా మరియు పసిఫిక్‌లో సర్క్యులర్ ఎకానమీ ఫోరమ్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర గృహనిర్మాణం & పట్టణ వ్యవహారాలు & విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్.మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సోమవారం ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2025లో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న ప్రధాన మంత్రి మోడీమధ్యప్రదేశ్లోని భోపాల్‌లో సోమవారం ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2025లో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న ప్రధాన మంత్రి మోడీమధ్యప్రదేశ్లోని భోపాల్‌లో సోమవారం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి మోడీ. చిత్రంలో ఎంపి సిఎం మోహన్ యాదవ్మధ్యప్రదేశ్లోని భోపాల్‌లో సోమవారం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి మోడీబీహార్లోని భాగల్పూర్లో సోమవారం ‘కిసాన్ సమ్మాన్ సమరోహ్’కు హాజరు కావడానికి ర్యాలీగా వస్తూ… ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోడీబీహార్లోని భాగల్పూర్లో సోమవారం ‘కిసాన్ సమ్మాన్ సమరోహ్’కు హాజరు కావడానికి ర్యాలీగా వస్తూ… ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోడీబీహార్లోని భాగల్పూర్లో సోమవారం పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. చిత్రంలో గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సోమవారం ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (అకౌంట్స్) & ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ట్రాఫిక్) ఆఫీసర్ ట్రైనీల బృందాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మున్యూఢిల్లీలో రాష్ట్రపతి ముర్మతో సమావేశమైన ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (అకౌంట్స్) & ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ట్రాఫిక్) ఆఫీసర్ ట్రైనీల బృందంన్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (అకౌంట్స్) & ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ట్రాఫిక్) ఆఫీసర్ ట్రైనీలతో గ్రూప్ ఫోటోలో దిగిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్ త్రివేణి సంగమంలో సోమవారం పుణ్యస్నానాలు చేస్తున్న లక్షలాది భక్తజనంప్రయాగ్రాజ్లోని మహాకుంభ్ త్రివేణి సంగమంలో సోమవారం పుణ్యస్నానాలు చేస్తున్న లక్షలాది భక్తజనంహిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం ఐఐటి మండి 16వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్హిమాచల్ ప్రదేశ్‌లోని ఐఐటి మండి 16వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రారంభిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్హిమాచల్ ప్రదేశ్‌లో ఐఐటి మండి 16వ వ్యవస్థాపక దినోత్సవ ప్రారంభోత్సవంలో ప్రంసంగిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.