న్యూఢిల్లీలో గురువారం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమైన శివసేన (UBT) నాయకుడు ఆదిత్య ఠాక్రేన్యూఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడుతున్న శివసేన (UBT) నాయకుడు ఆదిత్య ఠాక్రే. చిత్రంలో సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది.జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితిపై గురువారం న్యూఢిల్లీలో ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాబెంగళూరులో జరిగిన ఏరో ఇండియా 2025లో గురువారం HTT 40 విమానంలో విహారయాత్ర చేసిన బిజెపి ఎంపి తేజస్వి సూర్యప్రయాగ్రాజ్లోని మహకుంభ్ మేళా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయిపాటియాలాలోని శంభు సరిహద్దులో గురువారం మహాపంచాయతీ సందర్భంగా రైతులున్యూఢిల్లీలో బడ్జెట్ పార్లమెంటు సమావేశాల సందర్భంగా వక్ఫ్ (సవరణ) బిల్లుపై ప్యానెల్ నివేదికను లోక్‌సభలో ప్రవేశ పెడుతున్న JPC చైర్మన్ & BJP ఎంపీ జగదంబికా పాల్న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో వన్యప్రాణుల చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న కేరళ ఎంపీలుతిరువనంతపురంలో జరుగుతున్న కేరళ అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేసిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్యూఢిల్లీలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ గురించి గురువారం మీడియాతో మాట్లాడుతున్న పార్లమెంటరీ వ్యవహారాలు & మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుఅమెరికా చేరుకున్న ప్రధాని మోడికి వాషింగ్టన్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యంఅమెరికా చేరుకున్న ప్రధాని మోడికి వాషింగ్టన్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యంన్యూఢిల్లీలో గురువారం రాష్ట్రపతి ముర్మును కలుసుకున్న భారత సివిల్ అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ పోస్ట్ & టెలికమ్యూనికేషన్ (ఫైనాన్స్ & అకౌంట్స్) సర్వీస్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (అకౌంట్స్) & ఇండియన్ పోస్టల్ సర్వీస్ ప్రొబెషనర్ అధికారుల బృందంపార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో భాగంగా గురువారం లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ప్రయాగ్రాజ్లోని మహకుంభ్ మేళా త్రివేణి సంగమంలో గురువారం పవిత్ర స్నానాలు చేస్తున్న లక్షలాది భక్త జనంప్రయాగ్రాజ్లోని మహకుంభ్ మేళా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసిన కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్సరోజిని నాయుడు జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని పాత పార్లమెంట్ హాలులో గురువారం ఆమె చిత్ర పటం వద్ద నివాళులర్పిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాసరోజిని నాయుడు జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని పాత పార్లమెంట్ హాలులో గురువారం ఆమె చిత్ర పటం వద్ద నివాళులర్పిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, తదితరులున్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం వెలుపల విద్యార్థుల నిరసన దృష్ట్యా గురువారం మోహరించిన భద్రతా సిబ్బంది
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.