ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మె సందర్భంగా గురువారం ఒడిశాలోని బాలాసోర్‌లో రైల్వే ట్రాక్‌పై ఆందోళన చేస్తున్న కేంద్ర కార్మిక సంఘాల నాయకులుబంగ్లాదేశ్లోని ఢాకాలో గురువారం జరిగిన దేశ 13వ పార్లమెంటరీ ఎన్నికలలో ఓటు వేస్తున్న ఆ దేశ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్న్యూఢిల్లీలో ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) కోసం ఆపరేషనల్ రోల్ ఎక్విప్మెంట్తో పాటు ఎనిమిది డోర్నియర్ 228 విమానాలను కొనుగోలు చేయడానికి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ డివిజన్, కాన్పూర్‌తో ఒప్పంద పత్రాలు మార్చుకొంటున్న అధికారులుఅమెరికాతో తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా సమ్మె సందర్భంగా గురువారం ఢిల్లీలో ఆందోళన చేస్తున్న ట్రేడ్ యూనియన్ సభ్యులున్యూఢిల్లీలోని భారత్ మండపంలో గురువారం భారత్ బోధన్ AI కాన్క్లేవ్-2026 ను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్భారత-అమెరికా తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై గురువారం పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శన జరిపిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ఎంపీలు కెసి వేణుగోపాల్, ప్రశాంత్ పడోలే తదితరులుపాట్నాలో రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి హాజరు కావడానికి గురువారం సభకు విచ్చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్గురువారం న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష ఎంపీలు నిరసన దృశ్యంభారత-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై నిరసనగా గురువారం పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, సస్పెండ్ చేయబడిన ఎంపీలు హిబి ఈడెన్, డీన్ కురియాకోస్, ప్రశాంత్ పడోల్, మాణికం ఠాగూర్ ఇతర ప్రతిపక్ష ఎంపీలుగురువారం న్యూఢిల్లీలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయిన తెలంగాణ సిఎం రేవంత్ బృందంగురువారం న్యూఢిల్లీలో పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయిన తెలంగాణ సిఎం రేవంత్ బృందంగురువారం న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్ సింగ్‌తో భేటీ అయిన తెలంగాణ సిఎం రేవంత్ బృందంన్యూఢిల్లీలో గురువారం జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ప్రసంగిస్తన్న ఎన్‌సిపి ఎంపీ సుప్రియా సులే,రష్యా దాడి తరువాత ఉక్రెయిన్‌లోని ఒడెసాలో శిథిలమైన నగర మార్కెట్ వద్ద ప్రజలు నడుస్తున్న దృశ్యం
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.