శనివారం న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తో భేటీ అయిన మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడశనివారం హైదరాబాద్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను అందజేస్తున్న తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కశనివారం కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నిర్వహించిన సద్భావన ర్యాలీ దృశ్యండాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాపరినిర్వాణ దివస్ సందర్భంగా న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లోని ఆయన విగ్రహం వద్ద నివాళుర్పించిన ప్రధానమంత్రి మోడీడాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాపరినిర్వాణ దివస్ సందర్భంగా పార్లమెంట్ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోడీ తదితరులుజార్ఖండ్లోని డియోఘర్‌లో శనివారం జరిగిన కోర్ పార్టీ సమావేశంలో కేంద్ర మంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, జార్ఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు బాబులాల్ మరాండి తదితరులున్యూఢిల్లీలోని నేషనల్ కమ్యూనికేషన్స్ అకాడమీ – ఫైనాన్స్ (NCA-F)లో స్పెషల్ ఫౌండేషన్ కోర్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని.శనివారం ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మీట్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి తదితరులుడాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాపరినిర్వాణ దివస్ సందర్భంగా లక్నోలోని హజ్రత్‌గంజ్‌లోని భీమ్రావు అంబేద్కర్ మహాసభ కార్యాలయ సముదాయంలోని బుద్ధుడి విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.