బుధవారం ఉదయం న్యూఢిల్లీలో భారీగా కమ్ముకున్న పొగమంచు మధ్యనే రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులుహైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ దగ్గర బుధవారం ఉదయం పొగమంచుతో కూడిన దృశ్యంజెరూసలెంలో బుధవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అయిన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ఇథోపియాలోని అద్వా మెమోరియల్, మ్యూజియం సందర్శనకు వెళ్తున్న ప్రధాని మోడీ.ఇథోపియాలోని మ్యూజియంలో డ్రమ్స్ వాయిస్తున్న ప్రధాని మోడీఅడిస్ అబాబాలో ఉన్న ఇథియోపియన్ పార్లమెంటులో ప్రధాని మోడీ, ఆ దేశ పిఎం అబియ్ అహ్మద్ అలీ తదితరులుఅడిస్ అబాబాలో ఇథియోపియా పార్లమెంట్ జాయింట్ సెషన్లో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీఅడిస్ అబాబాలో ఏక్ పెద్ మా కే నామ్, ఇథియోపియా గ్రీన్ లెగసీ చొరవలో భాగంగా ఇథియోపియన్ హౌస్ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ వద్ద మొక్కను నాటిన ప్రధానమంత్రి మోడీఅడిస్ అబాబాలో జరిగిన ఇథియోపియన్ పార్లమెంట్ ఉమ్మడి సెషన్లో అక్కడి సభ్యులతో కరచాలనం చేస్తున్న ప్రధాని మోడీఅడిస్ అబాబాలో జరిగిన ఇథియోపియన్ పార్లమెంట్ ఉమ్మడి సెషన్లో అక్కడి సభ్యులతో కరచాలనం చేస్తున్న ప్రధాని మోడీఅడిస్ అబాబాలో ఎయిర్పోర్టుకు స్వయంగా కారును డ్రైవ్ చేస్తూ ప్రధాని మోడీని తీసుకువెళ్తున్న పిఎం అబియ్ అహ్మద్ అలీఅడిస్ అబాబాలోని అడిస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వింధులో ప్రధాని మోడీ, ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ తదితరులుఅడిస్ అబాబాలోని అడిస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఇథియోపియా అత్యున్నత పురస్కారన్ని ప్రధాని మోడీకి అందజేస్తున్న పిఎం అబియ్ అహ్మద్ అలీఅడిస్ అబాబాలోని అడిస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఇథియోపియా అత్యున్నత పురస్కారన్ని ప్రధాని మోడీకి అందజేస్తున్న పిఎం అబియ్ అహ్మద్ అలీన్యూఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటు వద్ద ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష ఎంపీలు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.