కార్మిక చట్టానికి వ్యతిరేకంగా ఆదివారం గౌహతిలోని లచిత్ ఘాట్ వద్ద జరిగిన ర్యాలీలో పాల్గొన్న వ్యవసాయ కార్మికులు‘కాశీ తమిళ సంగమం 4.0’ ప్రతినిధులు తమ ఎనిమిది రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ప్రయాగ్రాజ్లోని సంగమం వద్దకు చేరుకున్న దృశ్యంఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డులు అందజేస్తున్న కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలు, విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.ఆదివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవ అవార్డులు ప్రధానోత్సవం కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అవార్డు అందుకుంటున్న తెలంగాణ విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్. చిత్రంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలు, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ తదితరులుఆదివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవ అవార్డులు అందజేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము . చిత్రంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలు, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ తదితరులుఆపరేషన్ సాగర్ బంధు లో భాగంగా ఆదివారం శ్రీలంకలో అక్కడి సైన్యం, రోడ్డు అభివృద్ధి అథారిటీతో కలిసి రహదారులను పునరుద్ధణ పనులు చేస్తున్న భారత సైన్యానికి చెందిన ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ బృందంపంజాబ్లోని ‘జిల్లా పరిషత్`, ‘పంచాయతీ సమితి’ ఎన్నికల సందర్భంగా ఆదివారం అమృత్సర్ శివార్లలోని ఒక పోలింగ్ కేంద్రంలో తనిఖీలు చేస్తున్న పోలీసు అధికారిన్యూఢిల్లీలోని రామ్లీలా మైధాన్లో ఆదివారం నిర్వహించిన ఓటు చోరీ ర్యాలీ సభలో రాజ్యాంగ ప్రతులను చూపుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీముంబైలో ఆదివారం ‘శరద్ పవార్ ఇన్స్పైర్ ఫెలోషిప్’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్సిపి (ఎస్పి) అధ్యక్షుడు శరద్ పవార్ తదితరులున్యూఢిల్లీలో ఆదివారం ఉదయం పొగమంచులో రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో టీ సేవిస్తున్న ప్రజలులక్నోలో జరిగిన సంగఠన్ పర్వ్ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పంకజ్ చౌదరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.