లక్నోలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్.హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తోన్న బియాస్ నదిమధ్యప్రదేశ్లోని ఆర్మీ కాలేజీలో మంగళవారం జరిగిన రాన్ సంవాద్‌లో ప్రసంగిస్తున్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్జమ్మూలో మంగళవారం కురిసిన భారీ వర్షాలతో ఉప్పంగి ప్రవహిస్తున్న వాగులుజమ్మూలో మంగళవారం కురిసిన భారీ వర్షాలతో ఉప్పంగి ప్రవహిస్తున్న వాగులుజీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కోల్‌కతాలో ఆందోళన చేస్తున్న పశ్చిమ బెంగాల్ మధ్యాహ్న భోజన కార్మికులు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జపాన్, చైనా పర్యటనకు సంబంధించిన వివరాలను మంగళవారం న్యూఢిల్లీలో మీడియాకు వెల్లడిస్తున్న విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీగుజరాత్లోని హన్సల్పూర్లో మంగళవారం గ్రీన్ మొబిలిటీ ఇనిషియేటివ్‌ల ప్రారంభోత్సవాని విచ్చేస్తున్న ప్రధాని మోడీ, గుజరాత్ సిఎం భూపేంద్ర పటేల్ తదితరులుగుజరాత్లోని హన్సల్పూర్లో మంగళవారం గ్రీన్ మొబిలిటీ ఇనిషియేటివ్‌ల ప్రారంభోత్సవంలో ప్రదర్శనను సందర్శిస్తున్న ప్రధాని మోడీగుజరాత్లోని హన్సల్పూర్లో మంగళవారం గ్రీన్ మొబిలిటీ ఇనిషియేటివ్‌ల ప్రారంభోత్సవం అనంతరం జరిగిన కార్యక్రమంలో అభివాదం చేస్తున్న ప్రధాని మోడీ. చిత్రంలో గుజరాత్ సిఎం భూపేంద్ర పటేల్ తదితరులుగుజరాత్లోని హన్సల్పూర్లో మంగళవారం గ్రీన్ మొబిలిటీ ఇనిషియేటివ్‌ల ప్రారంభోత్సవం అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ.జమ్మూ కాశ్మీర్ ఎడతెగని వర్షాల నేపథ్యంలో మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా నదులకు వరదలు పొటెత్తడంతో నీటి మునిగిన లోతట్టు ప్రాంతాలుజమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్‌లో చీనాబ్ నదీ ప్రవహంలో కొట్టుకుపోతున్న యంత్రాలను జెసిబి తో బయటకు తీస్తున్న దృశ్యంభారీ వర్షాల నేపథ్యంలో శ్రీనగర్‌లోని లాల్ చౌక్ వద్ద మంగళవారం వర్షంలో రెయిన్ కోర్టు ధరించి వెళ్తున్న ప్రజలుమంగళవారం లక్నోలో జరిగిన సమావేశంలో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్, పార్టీ నాయకుడు ప్రమోద్ తివారీ తదితరులుఉత్తరకాశిలోని కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను మంగళవారం పరిశీలిస్తున్న ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.