ఆదివారం హైదరాబాద్లో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన మెగాస్టార్ చిరంజీవిగణేష్ చతుర్థి పండుగకు ముందు ముంబైలో శనివారం గణేష్ విగ్రహాన్ని ‘పండల్’కు తీసుకెళ్లే ఊరేగింపులో పాల్గొన్న ప్రజలుకేదార్నాథ్ యాత్ర నేపథ్యంలో భారీ వర్షాల వల్ల ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాలోని గౌరీకుంద్ సమీపంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న బండరాళ్లను ఆదివారం తొలగిస్తున్న రెస్క్యూ సిబ్బందిశనివారం కోల్కతాలోని హౌరా వంతెన వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గంగా నదిఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో యమునా నది నీటి వరదపోటుకి ఆదివారం నిట మునిగిన గరత గ్రామంలో ఇళ్లుభారీ వర్షాల కారణంగా శనివారం పాంగ్ ఆనకట్టలో నీటి మట్టం గణనీయంగా పెరిగి ప్రమాద స్థాయి కంటే దాదాపు 29 అడుగుల దిగువన ఉన్న దృశ్యంఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వద్ద గంగా నదికి భారీ వరద రావడంతో ఆదివారం రాజాపూర్ ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యంజమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలోని అఖల్ వద్ద గల అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కొనసాగుతున్న కాల్పుల నేపథ్యంలో పహారా కాస్తున్న భద్రతా సిబ్బందిజమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలోని అఖల్ వద్ద గల అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కొనసాగుతున్న కాల్పుల నేపథ్యంలో పహారా కాస్తున్న భద్రతా సిబ్బంది
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.