జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ లో మంగళవారం సోదాలు నిర్వహిస్తున్న భద్రతా దళాలుఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో మంగళవారం భువనేశ్వర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ మీద స్నైఫర్ డాగ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది.గత వారం పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన దాడి నేపథ్యంలో ముందు భద్రతా చర్యల్లో భాగంగా మంగళవారం స్థానిక అధికారులు శ్రీనగర్‌లో లాక్ చేసిన ఓ పార్క్ గేటు.అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నాడియాలో మంగళవారం నృత్య ప్రదర్శన నిర్వహించిన దృశ్యంన్యూఢిల్లీలోని ఇందర్‌లోక్ మెట్రో స్టేషన్ సమీపంలోని నజాఫ్‌గఢ్ డ్రెయిన్‌ను మంగళవారం తనిఖీ చేస్తున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ముఖ్యమంత్రి రేఖ గుప్తాజమ్మూలో మంగళవారం సమీక్ష నిర్వహిస్తున్న జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాన్యూఢిల్లీలోని భారత్ మండపంలో మంగళవారం జరిగిన YUGM ఇన్నోవేషన్ కాన్ క్లేవ్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీన్యూఢిల్లీలోని భారత్ మండపంలో మంగళవారం జరిగిన YUGM ఇన్నోవేషన్ కాన్ క్లేవ్లో జ్ఞాపికను అందజేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీన్యూఢిల్లీలోని భారత్ మండపంలో మంగళవారం జరిగిన YUGM ఇన్నోవేషన్ కాన్ క్లేవ్లో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీముంబయిలోని బాంద్రా శివారు ప్రాంతంలోని లింక్ స్క్వేర్ మాల్లో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదాన్ని అదుపులోకి తెస్తున్న ఎన్డిఆర్ ఎఫ్ సిబ్బంది.అమృత్సర్ సమీపంలోని అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద మంగళవారం భారత పౌరసత్వం ఉన్న తన కుమారుడిని తనతో పాటు పాకిస్థాన్ తీసుకు వెళ్తుండగా అధికారులు అడ్డుకోవడంతో భావోద్వేగానికి గురైన పాక్ కు చెందిన మహిళరాయ్ బరేలిలో మంగళవారం జరిగిన అభివృద్ధి సమన్వయం కమిటీ సమావేశంలో పాల్గొన్న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కిషోరి లాల్ శర్మ తదితరులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.