పహల్గామ్ ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా అహ్మదాబాద్లో సోమవారం జరిగిన నిరసనలో భాగంగా ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న బజరంగ్ దళ్ సభ్యులుకోల్కతాలో సోమవారం బెంగాల్ సిఎం మమతా బెనర్జీ నివాసం ముట్టడికి బయలు దేరిన యునైటెడ్ టీచింగ్ అండ్ నాన్-టీచింగ్ ఫోరం సభ్యులను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే ధర్నా చేస్తున్న దృశ్యంన్యూఢిల్లీలో సోమవారం అర్హులైన సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాగౌహతిలోని చాంద్మారి వద్ద సోమవారం వరద నీటిలోనే రాకపోకలు సాగిస్తున్న వాహనాలు, ప్రజలుపహల్గామ్ ఉగ్రవాద దాడికి నిరసనగా సోమవారం న్యూఢిల్లీలో పాక్ హైకమిషన్ వద్ద ఆందోళన చేస్తున్న యువజన కాంగ్రెస్ సభ్యులను తరలిస్తున్న పోలీసులునిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై కేంద్ర సర్కార్ పై సోమవారం బెళగావిలో ఆందోళన చేస్తున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సిఎం డి కె శివకుమార్, కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా తదితరులు.పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు నివాళులు అర్పించడానికి సోమవారం శ్రీనగర్లో ఒక రోజు నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో నివాళులర్పిస్తున్న కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, మంత్రులు, ఎమ్మెల్యేలు26 రాఫెల్ ఎం (మెరైన్) విమానాల కొనుగలు కోసం సోమవారం న్యూఢిల్లీలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తున్న భారత్, ఫ్రాన్స్ కు చెందిన ఉన్నేతాధికారులు26 రాఫెల్ ఎం (మెరైన్) విమానాల కొనుగలు కోసం సోమవారం న్యూఢిల్లీలో ఒప్పంద పత్రాలను మార్చుకొంటున్న భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాలకు చెందిన ఉన్నేతాధికారులుపహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్లోని గొండోలా కేబుల్ కారు స్టేషన్ వద్ద సోమవారం క్యూలో ఉన్న పర్యాటకులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.