ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో గురుద్వారా హేమకుంద్ సాహిబ్ సమీపంలో ఆదివారం మంచును తొలగిస్తున్న భారత సైనిక సిబ్బంది.కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన విజిటేబుల్ ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్న ఉపరాష్ట్రపతి ధన్ఖడ్జమ్మూ కాశ్మీర్లోని బండిపోరా జిల్లాలో ఆదివారం పహల్గామ్ ఉగ్రవాద దాడి నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ కు చెందిన జమీల్ అహ్మద్ షెర్గోజ్రీ ఇంటిని భద్రతా దళాలు పేల్చివేసిన దృశ్యంపహల్గామ్ ఉగ్రవాద దాడికి నిరసనగా అమెరికా టెక్సాస్లోని హ్యూస్టన్లో ఆందోళన చేస్తున్న ప్రవాస భారతీయులుఅరేబియా సముద్రంలో ఆదివారం నౌకా విధ్వంసకర క్రూయీజ్ క్షిపణులను పరీక్షిస్తున్న భారత నౌకాదళంన్యూఢిల్లీలోని CJI XI , SCBA-XI మధ్య ఆదివారం జరిగిన స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ తర్వాత సన్మాన కార్యక్రమంలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర ఉపాధ్యాయతో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్.దక్షిణ ముంబయిలోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలోని ఇడి కార్యాలయ భవనంలో ఆదివారం చెలరేగిన మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బందిపహల్గామ్ ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా భోపాల్లో ఆదివారం నిరసన ప్రదర్శన జరిపిన ప్రజలుఅమృత్సర్ సమీపంలోని అట్టారి-వాఘా సరిహద్దులో గట్టి నిఘా ఏర్పాట్లను చేసిన భద్రతా దళాలుటి.సి.ఎస్ వరల్డ్ 10కె బెంగళూరు 2025లో ఆదివారం సాంప్రదాయ తలపాగా పెటా ధరించిన పాల్గొన్న మహిళా బైకర్లు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.