సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఇడి చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో డెహ్రాడూన్‌లో సోమవారం యూత్ కాంగ్రెస్ నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
న్యూఢిల్లీలో సోమవారం హీట్ యాక్షన్ ప్లాన్ 2025 ప్రారంభించిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా.
సోమవారం సర్కార్ అందించే తాగునీటి ట్యాంకర్ నుండి నీటిని తీసుకువెళ్తున్న తూర్పు ఢిల్లీలోని ప్రజలు
న్యూఢిల్లీలోని విమానాశ్రయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కు స్వాగతం పలుకుతున్న దృశ్యం
న్యూఢిల్లీలోని విమానాశ్రయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కు స్వాగతం పలుకుతున్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
సోమవారం న్యూ ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించిన అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్
మీరట్‌లోని డివిజనల్ కమిషనర్ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన చేస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ సభ్యులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.