నేషనల్ హెరాల్డ్ కేసులో ED చార్జిషీట్ దాఖలు నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు వ్యతిరేకంగా అహ్మదాబాద్‌లో గురువారం నిరసన తెలిపిన భారతీయ జనతా పార్టీ మద్దతుదారులున్యూఢిల్లీలో ఎన్‌క్లేవ్‌లో గురువారం జరిగిన 6వ రాజ్యసభ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ‘హేమకుండ్ సాహిబ్ యాత్ర’కు ముందు మంచు తొలగింపు పనుల కోసం గోవింద్ ఘాట్ నుండి హేమకుంట్ సాహిబ్‌కు వెళ్లే మార్గంలో హేమకుంట్ సాహిబ్ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న సైనిక అధికారులుజమ్మూలో గురువారం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జరిపిన భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలునిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెంగళూరులో గురువారం జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సిఎం డికె శివకుమార్, ఎఐసిసి రాష్ట్ర ఇన్చార్జ్ రణ్‌దీప్ సుర్జేవాలా.న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గురువారం జరిగిన మంథన్ శిబిరం ముగింపు సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం & రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాన్యూఢిల్లీలో గురువారం జరిగిన ‘ది వీక్ డిఫెన్స్ కాన్క్లేవ్ 2025` ప్రారంభించిన అనంతర స్టాళ్లను పరిశీలిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.భారత రాజ్యాంగంపై జార్ఖండ్ రాష్ట్ర మంత్రి హఫీజుల్ హసన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా రాంచీలో గురువారం స్థానిక బిజెపి నాయకులతో కలిపి నిరసన ప్రదర్శన చేస్తున్న కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్2008 హర్యానా భూ ఒప్పందం కేసులో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణ కోసం గురువారం న్యూఢిల్లీలోని ఇడి కార్యాలయానికి మూడో రోజు వచ్చిన వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో వక్ఫ్ (సవరణ) చట్టం, 2025కు వ్యతిరేకంగా చెలరేగిన హింస నేపథ్యంలో పహారా కాస్తున్న భద్రతా సిబ్బంది
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.