జమ్మూకు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సోమవారం స్వాగతం పలుకుతున్న జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హావక్ఫ్ సవరణ బిల్లుపై చర్చకు స్పీకర్ అనుమతి నిరాకరించడంతో సోమవారం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలుసుప్రీం కోర్టు తీర్పు 25,753 మంది ఉపాధ్యాయుల నియామకాన్ని చెల్లనిదిగా ప్రకటించడంతో ఉద్యోగాలు కోల్పోయిన వారితో సోమవారం కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపోర్చుగల్లోని లిస్బన్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతున్న దృశ్యంబీహార్లోని బెగుసరాయ్ జిల్లాలో పలాయన్ రోకో, నౌక్రీ దో పాదయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీబీహార్లోని బెగుసరాయ్ జిల్లాలో పలాయన్ రోకో, నౌక్రీ దో పాదయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపాట్నాలో జరిగిన సంవిధాన్ సురక్ష సమ్మేళన్ సభలో ప్రసంగిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపాఠశాల ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడటంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విఫలమయ్యారని ఆరోపిస్తూ సోమవారం కోల్కతాలో ఆందోళన చేస్తున్న బిజెపి మాజీ ఎంపి లాకెట్ ఛటర్జీని అదుపులోకి తీసుకుని తరలిస్తున్న పోలీసులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.