గురునానక్ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని గురుద్వారా రాకబ్ గంజ్ సాహిబ్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముఖ్యమంత్రి అతిషిచెన్నైలోని మెరీనా బీచ్‌లో శుక్రవారం చనిపోయిన భారీ డాల్ఫిన్‌ను పరిశీలిస్తున్న అటవీ అధికారులుచెన్నైకి చెందిన ‘లాటరీ కింగ్’ శాంటియాగో మార్టిన్ కార్పొరేట్ కార్యాలయం నుంచి శుక్రవారం రూ.8.8 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో శుక్రవారం జరిగిన ఇండియా అంతర్జాతీయ ట్రేడ్ ఎగ్జిబిషన్ దృశ్యంగురునానక్ దేవ్ జయంతి సందర్భంగా అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ లో శుక్రవారం పోటెత్తిన భక్తులు‘గురునానక్ జయంతి` సందర్భంగా శుక్రవారం నాగ్‌పూర్‌లో భారీ ఊరేగింపు దృశ్యంగురునానక్ జయంతి సందర్భంగా లక్నోలోని అన్నదానం దృశ్యంఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో శుక్రవారం జరిగిన జియో ఇండియా 2024 ప్రారంభ వేడుకలో పాల్గొన్న కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి.న్యూ ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శుక్రవారం నిర్వహించిన 1వ ‘బోడోలాండ్ మొహొత్సోవ్ ను ప్రారంభించిన అనంతరం ఎగ్జిబిషన్ ను సందర్భించిన ప్రధాని మోడీజార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో శుక్రవారం గొడ్డాలో నిర్వహించిన సభలో ప్రసంగిస్తున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీజార్ఖండ్లోని జమ్తారా జిల్లా నాలా అసెంబ్లీ నియోజకవర్గంలో శుక్రవారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్మదురై జిల్లాలోని ముత్యాలమ్మన్ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన ఉత్సవాల్లో వేలాదిగా పాల్గొన్న భక్తులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.