దీపావళి పండుగను యునెస్కో ఇంటర్‌గవర్నమెంటల్ కమిటీ ఫర్ ది సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చడంతో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.న్యూఢిల్లీలో బుధవారం మానవ హక్కుల దినోత్సవ వేడుకలను ప్రారంభిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముహైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో కార్యకర్తలు ఇచ్చిన గదతో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిహైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో జరగిన కార్యక్రమంలో చెక్కును అందజేస్తున్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిన్యూఢిల్లీలో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పాల్గొనడానికి వెళ్తున్న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.సి. రాజగోపాలాచారి జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ఆయన చిత్రపటం వద్ద నివాళుర్పిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తదితరులున్యూఢిల్లీలో బుధవారం కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియాతో భేటీ అయిన స్టార్‌లింక్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్కోల్కతాలోని ఇండియన్ సెంటర్ ఫర్ స్పేస్ ఫిజిక్స్ మ్యూజియంను సందర్శించిన భారతీయ వ్యోమగామి శుభాంషు శుక్లాపశ్చిమ బెంగాల్‌కు కేటాయించిన నిధులపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఆవరణలో బుధవారం ఆందోళన చేస్తున్న టిఎంసి ఎంపీల బృందంఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో రైల్వే భూమి ఆక్రమణ కేసులో సుప్రీంకోర్టు ఆదేశం వెలువడటానికి ముందే బుధవారం బన్‌భూల్‌పురా ప్రాంతంలో గస్తీ కాస్తున్న పోలీసు సిబ్బందిగురుగ్రామ్లో శీతాకాలపు ఉదయం చలి నుంచి తట్టుకోవడానికి చిన్న మంట చుట్టూ కూర్చున్న ప్రజలు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.