భారత రాజ్యాంగం 75 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీ విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన కర్తవ్యం కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో మంగళవారం ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు తమ గోడు విన్నవించుకుంటున్న స్థానిక ప్రజలుగౌహతిలో భారీ వర్షాల మూలంగా చెరువును తలపిస్తున్న రహదారుల గుండా వరద నీటిలో నడుచుకుంటూ వెళ్తున్న ప్రజలుజమ్మూ కాశ్మీర్లో అకాల వర్షాల కారణంగా రాంబన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో శిథిలాల్లో చిక్కుకుపోయిన వాహనాలు.సౌదీ అరేబియాలోని జెడ్డా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న దృశ్యంసౌదీ అరేబియాలోని జెడ్డాలో మక్కా ప్రాంత డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్ బిన్ అబ్దులాజీజ్తో మంగళవారం భేటీ అయిన ప్రధాని మోడీసౌదీ గగనతలంలోకి మంగళవారం ప్రధానమంత్రి మోడీ విమానం చేరగానే ఎస్కార్ట్ చేస్తున్న రాయల్ సౌదీ వైమానిక దళ ఫైటర్ జెట్లు.న్యూఢిల్లీలోని ఉద్యోగ్ భవన్లో మంగళవారం ఇండియా స్టీల్ 2025పై మీడియాతో మాట్లాడుతున్న భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.