అగర్తలాలో ఆదివారం కోక్బోరోక్ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రజలున్యూఢిల్లీలో ఆదివారం మీడియాతో మాట్లాడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లెవాల్కు వైద్య సహాయం అందిస్తున్న వైద్యులుహర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీని ఆదివారం కలిసి విజ్ఞాపన పత్రం అందజేస్తున్న ఖాప్స్ ప్రతినిధులుముంబయిలో జరిగే టాటా ముంబై మారథాన్ 2025 కోసం ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో ఆదివారం సమావేశమమైన నిర్వాహకులుప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద ఆదివారం శిబిరాల్లో పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలుప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద ఆదివారం శిబిరాల్లో పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలుప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో ఆదివారం పుణ్యస్నానాల కోసం భారీగా తరలివచ్చిన భక్తులుప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో ఆదివారం పుణ్యస్నానాల కోసం భారీగా తరలివచ్చిన భక్తులుప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో ఆదివారం పుణ్యస్నానాల కోసం భారీగా తరలివచ్చిన భక్తులుప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమంలో విద్యుద్దీప కాంతుల్లో వెలిగిపోతున్న మహాకుంభ్ మేళాప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమంలో విద్యుద్దీప కాంతుల్లో వెలిగిపోతున్న మహాకుంభ్ మేళాప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానలు చేసిన ‘పంచాయతీ అఖారా శ్రీ నిరంజని’కి కొత్తగా ప్రారంభించిన ‘నాగ సాధువులు’.బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడిని వైద్య పరీక్షల అనంతరం ఆదివారం ముంబయిలోని కోర్టులో హాజరుపరిచేందుకు తరలిస్తున్న పోలీసులుబాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడిని వైద్య పరీక్షల అనంతరం ఆదివారం ముంబయిలోని కోర్టులో హాజరుపరిచేందుకు తరలిస్తున్న పోలీసులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.