Pawan Kalyan visit to Kadapa today

నేడు కడపలో పవన్ కళ్యాణ్ పర్యటన

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కడపకు పయనం అవుతున్నారు. ఇందులో భాగంగానే… గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ నేతల దాడిలో గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎంపీడీవో జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించునున్నారు.

వాతావరణం అనుకూలించకపోవడంతో గంట ఆలస్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభమైంది. కాగా, ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి కేసులో ట్విస్ట్‌ నెలకొంది. ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి కేసులో 26 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు అయిందని చెబుతున్నారు. గాలివీడు ఎంపిడివో జవహర్ బాబు పై దాడి ఘటనలో హత్యాయత్నం కేసు నమోదు అయింది. ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించారు అన్న అంశం తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దాడి ఘటనలో మొత్తం 26 మందిపై కేసు నమోదు అయింది.

Related Posts
Govt Job: ప్రభుత్వ ఉద్యోగి వరుడి కోసం రోడ్డెక్కిన యువతీ..వీడియో వైరల్
Govt Job: ప్రభుత్వ ఉద్యోగి వరుడి కోసం రోడ్డెక్కిన యువతీ.. వైరల్ వీడియో!

ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న క్రేజ్ అమితంగా పెరిగిపోతోంది. ఉద్యోగం లభించాలంటే పోటీ తారాస్థాయికి చేరిన ఈ రోజుల్లో, ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక రకమైన Read more

Sunita Williams : సునీత ఇప్పుడెలా ఉన్నారంటే !
sunita williams return back

సునీతా విలియమ్స్ కేవలం 8 రోజుల పాటు మాత్రమే అంతరిక్షంలో ఉండాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాల వల్ల ఆమె 286 రోజులు అంతరిక్షంలోనే గడపాల్సి వచ్చింది. Read more

గ్రాండ్ గా విడుదలకు సిద్దమైన ఉపేంద్ర ‘UI’
గ్రాండ్ గా విడుదలకు సిద్దమైన ఉపేంద్ర 'UI'

భారతీయ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్రకు మంచి గుర్తింపు ఉంది. 90లలో ఉన్న ఉపేంద్ర సినిమాల చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కన్యాదానం, రా, Read more

కూతుళ్ల‌తో క‌లిసి తిరుమ‌లకు పవన్‌..డిక్ల‌రేష‌న్ ఇచ్చిన డిప్యూటీ సీఎం
Deputy CM gave declaration to Tirumala along with daughters

Deputy CM gave declaration to Tirumala along with daughters. తిరుమల: తిరుమ‌ల శ్రీవారి ప్ర‌స్తాదం ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారం నేప‌థ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం Read more