Pawan Kalyan నాకు తెలంగాణ గడ్డ పునర్జన్మనిచ్చింది పవన్ కల్యాణ్

Pawan Kalyan: నాకు తెలంగాణ గడ్డ పునర్జన్మనిచ్చింది: పవన్ కల్యాణ్

Pawan Kalyan: నాకు తెలంగాణ గడ్డ పునర్జన్మనిచ్చింది: పవన్ కల్యాణ్ జయకేతనం సభలో జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రస్తావన తీసుకువచ్చారు. జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యే… ఆంధ్రప్రదేశ్ కర్మస్థలం అని పెర్కోనారు. తెలంగాణ కోటి రతనాల వీణ అని కొనియాడారు.

Pawan Kalyan నాకు తెలంగాణ గడ్డ పునర్జన్మనిచ్చింది పవన్ కల్యాణ్
Pawan Kalyan నాకు తెలంగాణ గడ్డ పునర్జన్మనిచ్చింది పవన్ కల్యాణ్

ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోయిన తనకు కొండగట్టు ఆంజనేయస్వామి దీవెన, తెలంగాణ అన్నదమ్ముల దీవెన, తనను ప్రేమిస్తు ప్రజలందరి దీవెన ఉన్నారు… తద్వారా తెలంగాణ భూమి తనకు పునర్జన్మ నిచ్చిందని వివరించారు. అలాంటి తెలంగాణ నేల తల్లికి హృదయపూర్వక వందనాలు తెలుపుకున్టున్నాని వివరించారు.

“బండినెక బండికట్టి అన్టు కాలికి గజ్జెకిట్టిన వాడు, నేను కనిపిస్తే ఎలా ఉన్నావురా తమ్మీ” అని ఆప్యాయంగా పలకరిసే మన మద్య లేని నా అన్న, మన గద్దరాన్ నేల నుండి వచ్చిన తెలంగాణ జనసైనికులకు, వీర మహిళలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

Related Posts
నేడు కడప జిల్లాలో జగన్‌ పర్యటన
Jagan visit to Kadapa district today

అమరావతి: నేడు కడప జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. ఈ మేరకు ఆయన నాలుగు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. Read more

తెలంగాణలో తొలి GBS మరణం
gbs cases maharashtra

తెలంగాణలో గిలియన్ బార్ సిండ్రోమ్ (GBS) తో తొలి మరణం సంభవించింది. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లి గ్రామానికి చెందిన 25ఏళ్ల వివాహిత ఈ వ్యాధికి బలైంది. నెలరోజుల Read more

పథకాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CBN Nellour

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభవార్త ప్రకటించారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకంపై స్పష్టత ఇచ్చారు. ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా, ప్రతీ Read more

నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
నేటి నుంచి తెలంగాణ బడ్జెట్

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం ప్రభుత్వ విధానాలను, ప్రణాళికలను ప్రకటించేందుకు కీలకంగా మారనున్నాయి. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *