pawan siging

‘వీరమల్లు’ సెట్లోనే పాట పాడిన పవన్ కళ్యాణ్

రాజకీయాల్లో బిజీగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఓ పక్క షూటింగ్ లో పాల్గొంటూనే మరోపక్క రాష్ట్ర అభివృద్ధి పాలుపంచుకుంటున్నారు. కాగా హరిహర వీరమల్లులోని ఫస్ట్ సింగిల్ ను పవన్ కళ్యాణ్ పాడినట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించగా, దానికి సంబంధించిన మరో న్యూస్ వైరలవుతోంది. స్టూడియోలో కాకుండా వీరమల్లు సెట్లో గంట వ్యవధిలోనే ఆయన పాటను రికార్డ్ చేసినట్లు సమాచారం. మరోవైపు నవంబర్ 10లోగా షూటింగ్ను కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టనున్నట్లు మూవీ వర్గాలు వెల్లడించాయి.

రూల్స్ రంజన్ (Rules Ranjan) ద‌ర్శ‌కుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. రెండు భాగాలుగా వ‌స్తున్న ఈ చిత్రం మొద‌టి పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్‌: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల రాబోతున్నది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు‌‌.

Related Posts
Sunita Williams :సునీతా విలియమ్స్, విల్‌మోర్‌: భూ ప్రయాణానికి తేదీ, సమయం ఖరారు
సునీతా విలియమ్స్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 9 నెలల నుంచి చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లు అన్నీ అనుకూలిస్తే మంగళవారం సాయంత్రం భూమి మీదకు రానున్నట్లు నాసా Read more

జనసేనకి ఈసీ మరో శుభవార్త
janasena tg

జనసేన పార్టీకి ఈసీ మరో శుభవార్త అందించింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన జనసేన, ఇప్పుడు తెలంగాణలోనూ అధికారిక గుర్తింపు పొందింది. Read more

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ఆత్మహత్య..
Another Telugu student commits suicide in America

వాషింగ్టన్‌ : మరో తెలుగు విద్యార్థి అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూయార్క్‌లో చదువుతున్న తుమ్మేటి సాయికుమార్‌రెడ్డి తన రూమ్‌లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు Read more

వరంగల్‌లో విషాదం
doctor dies

వరంగల్‌లో విషాదం- వరంగల్‌లో సంచలనం రేపిన డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసు విషాదాంతమైంది. భార్య ఫ్లోరా మరియా, ఆమె ప్రియుడు శామ్యూల్ కలిసి సుపారీ ఇచ్చి Read more