Panchayat election schedule before February 15.

ఫిబ్రవరి 15 లోపే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌..!

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ఫిబ్రవరి 15 లోపే విడుదలయ్యే అవకాశం ఉన్నదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటిచిన ఆయ ఎన్నికలు వస్తున్నాయ్‌.. జాగ్రత్త అంటూ కార్యకర్తలకు సూచించారు. పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఇటీవల సీఎం రేవంత్‌ రెడ్డి సమగ్ర కుటుంబ సర్వేపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చింది.

image

ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నామంటూ పంచాయతీరాజ్‌, ఎన్నికల సంఘం అధికారులు తెలిపినట్లు తెలుస్తోంది. కులగణన నివేదిక కేబినెట్‌ సబ్ కమిటీకి ఆదివారం అందింది. దీనిపై కేబినెట్‌లో చర్చించిన తర్వాత 5న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి.. కేంద్ర ప్రభుత్వానికి పంపించే వీలున్నది. కేంద్రం స్పందన ఎలా ఉన్నా .. రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు వెళ్లాలనే కార్యాచరణతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

మరోవైపు పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సమగ్ర కుటుంబ సర్వేపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చింది. ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నామంటూ పంచాయతీరాజ్,ఎన్నికల సంఘం అధికారులు తెలిపినట్లు తెలుస్తోంది. కులగణన నివేదిక కేబినెట్‌ సబ్‌కమిటీకి నేడు అందింది. దీనిపై కేబినెట్‌లో చర్చించాక 5న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించే వీలుంది. కేంద్రం స్పందన ఎలా ఉన్నా రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు వెళ్లాలనే కార్యాచరణతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

Related Posts
MLC Mallana: మల్లన్నరాజకీయ పయనం ఎటు?
MLC Mallana: మల్లన్నరాజకీయ పయనం ఎటు

తెలంగాణ అసెంబ్లీలో కీల‌క రాజకీయ పరిణామం తెలంగాణ అసెంబ్లీ వేదిక‌గా రాష్ట్ర రాజ‌కీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. కాంగ్రెస్ బ‌హిష్కృత నేత‌, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న Read more

RSS సభ్యులకు యావజ్జీవ శిక్ష
RSS leaders

కేరళలో 19 ఏళ్ల క్రితం జరిగిన రాజకీయ హత్యకేసులో 9 మంది RSS సభ్యులకు తలస్సేరి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఈ కేసు 2005 అక్టోబర్ Read more

రూ. 2 కోట్లు నష్టపోయిన యువకుడు – యూట్యూబర్ ‘లోకల్ బాయ్’ నాని అరెస్ట్
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లతో మోసాలు – యూట్యూబర్ నాని అరెస్ట్

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లతో మోసాలు – యూట్యూబర్ నాని అరెస్ట్ వివరాలు:ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న విశాఖపట్నానికి చెందిన ప్రముఖ యూట్యూబర్ వాసుపల్లి నాని అలియాస్ Read more

Nitish Kumar: నితీశ్ కుమార్‌ను రాజీనామా చేయాల‌ని తేజ‌స్వీ యాద‌వ్ డిమాండ్‌!
Nitish Kumar నితీశ్ కుమార్‌ను రాజీనామా చేయాల‌ని తేజ‌స్వీ యాద‌వ్ డిమాండ్‌

Nitish Kumar: నితీశ్ కుమార్‌ను రాజీనామా చేయాల‌ని తేజ‌స్వీ యాద‌వ్ డిమాండ్‌! బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదాస్పదంగా మారారు. ఆయన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో Read more