हिन्दी | Epaper
వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు

Jackfruit chips :పనసపండు చిప్స్

Hema
Jackfruit chips :పనసపండు చిప్స్

కావలసినవి:

కాస్త పచ్చిగా ఉన్న పనసపండు తొనలు – 20
ఉప్పు – తగినంత
పసుపు – పావు చెంచా
మిరియాల పొడి – అర చెంచా
నూనె – వేయించడానికి సరిపడా

తయారీ విధానం:
పనస తొనల్లో గింజలు తీసేసి సన్నగా, పొడుగ్గా ముక్కలు కోసుకోవాలి. కడాయిలో నూనె(oil)వేడి చేసి, పనస ముక్కలను కొన్ని కొన్ని చొప్పున హై ఫ్లేమ్‌లో రెండు నిమిషాల పాటు వేయాలి. తరువాత సెగ తగ్గించి, బంగారు రంగు వచ్చే వరకు మద్యమ ఆచిలో వేయించాలి. వేయించి తీసిన ముక్కలు చల్లారిన తర్వాత, ఉప్పు, పసుపు, మిరియాల పొడి(Pepper powder) వేసి అన్ని ముక్కలకు సమంగా పట్టేలా బాగా కలపాలి. తక్కువ పదార్థాలతో సులభంగా తయారయ్యే పనస చిప్స్ రెడీ.

Read also:hindi.vaartha.com

Read also:Bitter Gourd Chips: కాకరకాయ చిప్స్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870