हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Pahalgam: ఉగ్రవాదంపై పాక్ మద్దతు ఆపేంతవరకు చుక్కనీరు ఇవ్వం: భారత్

Anusha
Pahalgam: ఉగ్రవాదంపై పాక్ మద్దతు ఆపేంతవరకు చుక్కనీరు ఇవ్వం: భారత్

పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినంతకాలం చుక్కనీరు ఇచ్చేది లేదని కేంద్ర విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ (S. Jaishankar) చెప్పారు.బుధవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ రక్తం, నీరు కలిసి ప్రవహించవని, ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఇవ్వడం,నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక దేశం తనప్రధాన నదులను ఆ నదిపై హక్కులు లేకుండా మరొక దేశానికి,ప్రవహించడానికి అనుమతించిన ఒప్పందం ప్రపంచంలో ఏదీ లేదు. కాబట్టి ఇది ఒక అసాధారణ ఒప్పందం, మనం దానిని నిలిపివేసినప్పుడు, ఈ సంఘటన చరిత్రను గుర్తుచేసుకోవడం చాలా ముఖ్యం అని ఆయన అన్నారు. బహుషా వారు చారిత్రక విషయాలను మర్చిపోయినట్లు ఉన్నారంటూ పరోక్షంగా ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు జైశంకర్.

Pahalgam: ఉగ్రవాదంపై పాక్ మద్దతు ఆపేంతవరకు చుక్కనీరు ఇవ్వం: భారత్
Pahalgam: ఉగ్రవాదంపై పాక్ మద్దతు ఆపేంతవరకు చుక్కనీరు ఇవ్వం: భారత్

1960 ఒప్పందంపై జైశంకర్ విమర్శలు

ఈ ఒప్పందం గురించి 1960లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రకటనపై జైశంకర్ విమర్శించారు. 1960నవంబర్ 30న ఈ సభ నీటి సరఫరా లేదా ఇవ్వాల్సిన డబ్బు పరిమాణాన్ని నిర్ణయించాలా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఆయన (నెహ్రూ) అన్నారు. ప్రజలు దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి (Prime Minister) కూడా పాకిస్తాన్ పంజాబ్ ప్రయోజనాల కోసం ఈ ఒప్పందాన్ని చేయనివ్వండి అని అన్నట్లు గుర్తుచేశారు. ఆర్టికల్ 370 సరిదిద్దాం, పాకిస్తాన్ ఉగ్రవాదానికి తన మద్దతును నిలిపివేసినంత వరకు సింధుజల ఒప్పందం నిలిపివేస్తామంటూ,కుండ బద్దలు కొట్టారు. రక్తం, నీరు కలిసి ప్రవహించవని మేం హెచ్చరించాం అంటూ పాకిస్థాన్ కు మరోసారి గట్టిగా,భారత్ హెచ్చరించింది. నీరు నిలిపివేయడంతో పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందుల గుండా వెళ్లింది. అయితే ఇటీల ఆదేశంలో,భారీగా వర్షాలు వచ్చాయి.

సింధు నీటి ఒప్పందం అంటే ఏమిటి?

ఒప్పందం ప్రకారం, భారతదేశం పశ్చిమ నదుల నీటిని గృహ అవసరాలకు, నిల్వ, నీటిపారుదల ,విద్యుత్ ఉత్పత్తి వంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ఈ ఒప్పందం సింధు నదీ వ్యవస్థ నుండి 20% నీటిని భారతదేశానికి,మిగిలిన 80% పాకిస్తాన్‌కు ఇస్తుంది.

ప్రపంచంలో అతిపెద్ద నది ఏది?

ప్రపంచంలోనే అతి పెద్ద నది అమెజాన్ నది. ఇది నీటి విడుదల పరంగా ప్రపంచంలోనే అతి పెద్దది, పొడవు పరంగా నైలు నదితో వివాదంలో ఉంది. 

Read hindi news: hindi.vaartha.com

Read Also: Farmers : ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ-పియం కిసాన్ నిధులు జమ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!

గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!

రష్యన్ అమ్మాయిలతో అఫైర్ నిజమే – బిల్ గేట్స్

రష్యన్ అమ్మాయిలతో అఫైర్ నిజమే – బిల్ గేట్స్

వెనెజువెలా చమురు భారత్‌కు, ఇంధన రంగంలో కొత్త మార్పు!

వెనెజువెలా చమురు భారత్‌కు, ఇంధన రంగంలో కొత్త మార్పు!

లండన్‌లో ఇండియన్ రెస్టారెంట్ మూసివేత, భద్రతపై చర్చ!

లండన్‌లో ఇండియన్ రెస్టారెంట్ మూసివేత, భద్రతపై చర్చ!

నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!

నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!

40 దేశాల నుంచి పౌల్ట్రీ దిగుమతులు నిషేధం

40 దేశాల నుంచి పౌల్ట్రీ దిగుమతులు నిషేధం

భారత్ మీద అమెరికా మళ్లీ సుంకాల బాదుడుతో..కుప్పకూలిన ఐటీ షేర్లు

భారత్ మీద అమెరికా మళ్లీ సుంకాల బాదుడుతో..కుప్పకూలిన ఐటీ షేర్లు

అదానీ విద్యుత్ ఒప్పందాన్ని సవరించాలని ప్రభుత్వం యోచన

అదానీ విద్యుత్ ఒప్పందాన్ని సవరించాలని ప్రభుత్వం యోచన

లండన్‌లో అగ్నిప్రమాదం.. తెలుగు యువకుడు మృతి

లండన్‌లో అగ్నిప్రమాదం.. తెలుగు యువకుడు మృతి

విద్యుత్ ప్లాంట్లు కూడా మీరే కట్టాలి.. టెక్ కంపెనీలకు ట్రంప్ బాంబ్

విద్యుత్ ప్లాంట్లు కూడా మీరే కట్టాలి.. టెక్ కంపెనీలకు ట్రంప్ బాంబ్

థాయ్‌లాండ్‌లో 72 పులుల మృతి

థాయ్‌లాండ్‌లో 72 పులుల మృతి

పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత

పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత

📢 For Advertisement Booking: 98481 12870