Headlines

దీపావళి నుండి మహిళలకు ఫ్రీ బస్ – గురజాల జగన్ మోహన్

దీపావళి మరుసటి రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. మరికొన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ దీపావళికి (అక్టోబర్ 31) ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. తాము ఎన్నికల సమయంలో ప్రజలకు…

Read More

సాయిబాబా మృతి పై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన

ప్రొఫెసర్ సాయిబాబా మృతిపై మావోయిస్టు పార్టీ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి మంగళవారం( అక్టోబర్‌ 15) ఒక ప్రకటన విడుదల చేశారు. సాయిబాబా నెలకొల్పిన ఆశయాలను, ఆదర్శాలను కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధు మిత్రులు తన వారసులుగా కొనసాగించాలని కోరారు. పౌర హక్కులను పరి రక్షించడానికి ప్రజల తరఫున గొంతెత్తిన సాయిబాబాను బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు రాజ్యమే పథకం ప్రకారం హత్య చేసిందని ఆరోపించారు. ఆయన ఢిల్లీ ప్రొఫెసర్‌గా కొనసాగుతూ మలి…

Read More

క్యాట్ కీలక తీర్పు..వారంతా ఏపీకి వెళ్లాల్సిందే

ఐఏఎస్‌(CAT)ల పిటిషన్లపై ఐదుగురు ఐఏఎస్‌(IAS)లకు షాక్ ఇస్తూ క్యాట్ కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర పునర్విభజన సందర్భంగా జరిగిన కేటాయింపుల ప్రకారం ఆయా రాష్ట్రాలకు వెళ్లాలంటూ ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, కె.ఆమ్రపాలి, ఎ. వాణీప్రసాద్, డి. రొనాల్డ్స్, జి.సృజనలు పిటిషన్ వేయగా వారికీ షాక్ ఇచ్చింది. రేపు ఎక్కడివాళ్లు అక్కడ రిపోర్ట్ చేసి తీరాలని ఆదేశాలు ఇచ్చింది. అంతకుముందు క్యాట్‌లో కీలక…

Read More
dhadak2

త్రిప్తి దిమిరి ‘ధడక్ 2’ విడుదల తేదీ ఖరారు

త్రిప్తి డిమ్రీ: రైజింగ్ స్టార్ అద్భుతమైన ప్రాజెక్ట్‌లతో ముందుకు త్రిప్తి డిమ్రీ ప్రస్తుతం బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. రీసెంట్‌గా విడుదలకు సిద్ధంగా ఉన్న “విక్కీ విద్యా కా వో వాలా వీడియో” చిత్రంతో ప్రేక్షకుల మనసులు దోచడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఆసక్తికరమైన కథతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. త్రిప్తి తను సొంతంగా సాధించిన విజయాలను ఆస్వాదించడం కంటే, మరింత ముందుకు సాగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆమె కేవలం ఈ ప్రాజెక్ట్‌లోనే కాకుండా…

Read More

త్రాగునీటి సమస్యను పరిష్కరించిన పవన్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోల్లప్రోలు బాలుర ప్రాథమికోన్నత పాఠశాలలో నాలుగు సంవత్సరాలుగా ఉన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించారు. ఆయన సూచనల మేరకు CSR నిధుల ద్వారా రూ. 4 లక్షలతో ఆర్‌ఒ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. గత నాలుగు సంవత్సరాలుగా రక్షిత త్రాగునీరు సదుపాయం లేక విద్యార్థులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం సమస్యను పరిష్కరించాలని…

Read More

నడిరోడ్డు పై కాంగ్రెస్ నాయకుడు బర్త్ డే వేడుకలు..ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో సోమవారం రాత్రి కాంగ్రెస్ నాయకుడు చిలుకూరి బాలూ పుట్టినరోజు వేడుకలు జరపడం తో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ వేడుకలు రాజీవ్ చౌక్ వద్ద జరిగాయి, అక్కడ రోడ్డుపైనే డీజే సిస్టం ఏర్పాటు చేయడంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగింది. బాలూ అనుచరులు అతనికి భారీ పూలమాల వేసేందుకు జెసిబి యంత్రాన్ని ఉపయోగించి రోడ్డును పూర్తిగా మూసివేశారు, దీనివల్ల ఒక గంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వేడుకలలో పెద్ద శబ్దం, డాన్స్, మరియు…

Read More

విద్యావ్యవస్థ గురించి సీఎం ఇంకెప్పుడు పట్టించుకుంటారు..? – హరీష్ రావు

రాష్ట్ర ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో రాష్ట్రంలోని పలు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు యాజమాన్యాలు తాళం వేశారని హరీష్ రావు ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ పాలనలో గురుకులాల నిర్వహణ అధ్వానస్థితికి చేరుకుంది. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న CM విద్యా వ్యవస్థ గురించి ఇంకెప్పుడు పట్టించుకుంటారు? అద్దెలు ఎప్పుడు చెల్లిస్తారు’ అని ప్రశ్నించారు. దసరా సెలవుల తర్వాత పాఠశాలకు వచ్చిన విద్యార్థులు తాళం వేసిన పాఠశాలాలు చూసి షాక్ అయ్యారు. అందులో చదువుకుంటున్న విద్యార్థులు గందరగోళంలో పడిపోయారు….

Read More
tollywood

Tollywood : ఎలాంటి పాత్రకైనా రెడీ.. ఓపెన్‌గా చెప్పేసిన హాట్ బ్యూటీ

సినీ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ క్రేజ్: ఆరాధ్యదేవి రైజ్సినీ ఇండస్ట్రీలో కొత్త నటీమణులకు కొదవే లేదు. ప్రతి కొద్ది కాలానికి ఒక కొత్త అందం తెరపై ప్రత్యక్షమవుతుంది. ఇప్పటికే పలు ఇతర భాషల నుండి వచ్చిన నటీమణులు తెలుగులో సత్తా చాటుతూ, పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో మరో ముద్దుగుమ్మ, తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తుంది. ఆమె తొలి సినిమా విడుదల కాకముందే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె ఎవరో తెలుసా?ఆమె పేరు ఆరాధ్యదేవి….

Read More

విద్యార్థులతో కలిసి టీచర్ భోజనం చేయాలి – ఏపీ సర్కార్ ఆదేశం

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం మంగళవారం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ‘ఫుడ్ ను తనిఖీ చేసేలా ముగ్గురు తల్లులతో కమిటీ వేయాలి. రోజూ ఒక టీచర్/ బోధనేతర సిబ్బంది విద్యార్థులతో కలిసి భోజనం చేయాలి. వార్డెన్స్, ప్రిన్సిపల్ రుచి చూశాకే పిల్లలకు వడ్డించాలి. రాత్రి ఆహారం ఉదయం పెట్టకూడదు. వంట గదిని పరిశుభ్రంగా ఉంచాలి’ అని ఆదేశించింది. ఈ నిర్ణయం వల్ల కలిగే ప్రయోజనాలు:…

Read More
mechanic rocky

మెకానిక్ రాకీ..రిలీజ్ డేట్ ఫిక్స్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు “మెకానిక్ రాకీ” అనే మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదలై, ప్రేక్షకులలో మంచి ఆసక్తిని రేకెత్తించింది. టీజర్‌లో విశ్వక్ సేన్ తన యాక్టింగ్ స్కిల్స్‌తో ఆకట్టుకోవడమే కాకుండా, సినిమా పట్ల క్యూరియాసిటీ పెంచాడు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు కూడా ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన పొందాయి. సినిమా ఆడియో, విజువల్స్ పరంగా మెప్పించేందుకు…

Read More