Maharashtra and Jharkhand assembly election schedule released

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలషెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీ: మహారాష్ట్ర లో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందుకోసం అక్టోబర్‌ 22న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. 29వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా.. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్‌ 4 వరకు గడువు ఉంటుంది. ఇక నవంబర్‌ 20న ఎన్నికలు నిర్వహించి.. 23న ఫలితాలు వెల్లడించనున్నట్లు ఈసీ వివరించింది. రాష్ట్రంలో మొత్తం 9 కోట్ల 63 లక్షల మంది ఓటర్లు ఉండగా.. లక్షా 186 పోలింగ్‌…

Read More
Congress Haryana in-charge resigns

కాంగ్రెస్ హర్యానా ఇన్‌చార్జ్ రాజీనామా

న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హర్యానా ఇన్‌చార్జ్ దీపక్ బబారియా తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్టు ఆయన పేర్కొన్నారు. అధిష్ఠానానికి రాజీనామా లేఖను సమర్పించినట్టు తెలిపారు. అయితే, హైకమాండ్ మాత్రం ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదని పేర్కొన్నారు. ఫలితాలు భిన్నంగా వచ్చిన తర్వాత రాజీనామా చేస్తానని ప్రకటించానని, తన స్థానాన్ని భర్తీ చేసుకోవచ్చని అధిష్ఠానాన్ని చెప్పినట్టు బబారియా తెలిపారు. అరోగ్య…

Read More
RG Kar issue.. Junior doctors’ hunger strike enters 10th day

10వ రోజు జూనియర్ డాక్టర్ల నిరవధిక నిరాహార దీక్ష

కోల్‌కతా : కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు గత 10 రోజులుగా నిరాహార దీక్షకు దిగారు. దీంతో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్‌ పంత్, 12 డాక్టర్ల సంఘాలకు మధ్య సోమవారం చర్చలు జరిగాయి. బెంగాల్ ప్రభుత్వానికి, డాక్టర్లకు జరిగిన చర్చలు విఫలమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా నిరాహార దీక్ష చేపట్టేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) పిలుపునిచ్చింది. మంగళవారం దేశవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్, మెడికల్…

Read More
Maharashtra and Jharkhand elections will be held today

నేడు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు మోగనున్న నగారా

న్యూఢిల్లీ: జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. భారత ఎన్నికల కమిషన్ ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్నం 3:30 నిముషాలకు ప్రత్యేక మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించనుంది. దీనికి సంబంధించిన ఈసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ మీడియా సమావేశం జరగనుంది. కాగా.. అనధికారిక సమాచారం ప్రకారం ఈ రెండు రాష్ట్రాలకు నవంబర్‌లో ఓటింగ్ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే దీపావలితో పాటు ఝార్ఖండ్‌లో ప్రధాన పండగైన…

Read More
Bomb threat to Air India flight.. Emergency landing

ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

న్యూఢిల్లీ: ముంబయి నుంచి న్యూయార్క్‌ వెళ్తున్న ఎయిర్‌ విమానం ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని ఢిల్లీకి దారిమళ్లించారు. సోమవారం ఉదయం ఎయిర్‌ ఇండియాకు చెందిన ఏఐ119 విమానం ముంబై నుంచి న్యూయార్క్‌కు వెళ్తున్నది. ఈ క్రమంలో విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపులు రావడంతో సిబ్బంది ఏటీసీకి సమాచారం అందించారు. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. అనంతరం…

Read More
president's-rule-has-been-revoked-in-jammu-and-kashmir-by-ministry-of-home-affairs

జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు.. నోటిఫికేషన్ విడుదల

శ్రీనగర్‌: ఇటీవలే ఎన్నికలు జరుపుకున్న కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదివారం పొద్దుపోయాక అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు అయిందని, తద్వారా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని గెజిట్ నోటిఫికేషన్‌లో కేంద్ర హోంశాఖ పేర్కొంది. అక్టోబర్ 31, 2019న…

Read More
baba-siddique

Baba Siddique Murder: బాబా సిద్ధిఖీని చంపింది మేమే… లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దుశ్చర్య మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దుండగులు 9 ఎంఎం పిస్టళ్లతో అతనిపై కాల్పులు జరపడంతో బాబా సిద్ధిఖీ ఘటనాస్థలంలోనే కుప్పకూలిపోయారు. ఈ హత్యకు సంబంధించిన విషయం పుట్టించిన కలకలం, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటనతో మరింత వేడెక్కింది. బాబా సిద్ధిఖీని తామే చంపినట్టు ఈ గ్యాంగ్ స్వయంగా ప్రకటించుకోవడం ముంబై పోలీసుల…

Read More
bollywood salmankhan shilpashetty

Baba Siddique Murder: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్‌ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్‌ అదేనా?

బాబా సిద్ధిఖీ దారుణ హత్య: మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బలిగొన్న కాల్పుల ఘటన మాజీ మంత్రి, ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) నాయకుడు బాబా సిద్ధిఖీ దారుణంగా హత్యకు గురయ్యారు. శనివారం రాత్రి ముంబైలో గుర్తుతెలియని దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. ఘటన అనంతరం సిద్ధిఖీని తక్షణమే లీలావతి ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్…

Read More
agniveer

హైదరాబాద్ కేంద్రానికి చెందిన అగ్నివీరుల మృతి.

హైదరాబాద్ ఆర్టిలరీ కేంద్రానికి చెందిన ఇద్దరు అగ్నివీరులు మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో జరగిన దురదృష్టకరమైన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఫైరింగ్ ప్రాక్టీస్ సమయంలో ఇండియన్ ఫీల్డ్ గన్‌లోని షెల్ పేలడంతో వారు తీవ్రంగా గాయపడటంతో, ఈ విషాదం చోటు చేసుకుంది. నాసిక్‌లోని ఆర్టిలరీ కేంద్రంలో ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహిస్తున్న సమయంలో ఒక షెల్ ప్రమాదవశాత్తు పేలింది. ఈ పేలుడు సంఘటనలో గాయపడిన ఇద్దరు అగ్నివీరులు, విశ్వరాజ్ సింగ్ మరియు సైఫత్, వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించబడ్డారు….

Read More
Shruti Haasan

 ఇండిగోపై శృతిహాసన్ ఫైర్.. స్పందించిన ఎయిర్‌లైన్స్‌

శృతిహాసన్, ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై అసంతృప్తి: విమానం 4 గంటలు ఆలస్యంగా రావడం దేశీయ విమానయాన సంస్థ అయిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై ప్రముఖ నటి శృతిహాసన్ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆమె ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన ప్రకటనలో, ఆమె ప్రయాణానికి ఏర్పాటు చేసుకున్న విమానం 4 గంటల పాటు ఆలస్యమవడంపై నిస్సందేహంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె ప్రస్తుత పరిస్థితిని గుర్తు చేస్తూ, సాధారణంగా తాను ఫిర్యాదులు చేయనని, కానీ ప్రస్తుతం ఇండిగో విమానయాన సంస్థ అందిస్తున్న…

Read More