हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Operation Sindoor Effect : అబ్బాయైతే సిందూర్.. అమ్మాయైతే సిందూరి

Sudheer
Operation Sindoor Effect : అబ్బాయైతే సిందూర్.. అమ్మాయైతే సిందూరి

దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) ప్రభావం కొనసాగుతూనే ఉంది. భారత భద్రతా బలగాలు విజయవంతంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ దేశ ప్రజల్లో దేశభక్తిని మరింత బలపరిచింది. ఈ విజయోత్సవాన్ని ఒక గుర్తుగా నిలిపేందుకు పలువురు తల్లిదండ్రులు తమ నవజాత శిశువులకు “సిందూర్” లేదా “సిందూరి” (“Sindoor” or “Sindoori”)అనే పేర్లు పెడుతున్నారు. అబ్బాయికి ‘సిందూర్’, అమ్మాయికి ‘సిందూరి’ అని నామకరణం చేస్తున్నారు.

బిహార్‌లో ఇప్పటికే 15మందికి సింధూర్ పేరు

ఈ ట్రెండ్‌కు ఉత్తర భారతంలో మొదలైన ఆదరణతో పాటు దక్షిణ భారత రాష్ట్రాల్లోనూ ఈ భావోద్వేగం కనిపిస్తోంది. బిహార్‌లో ఇప్పటికే 15మంది, ఉత్తరప్రదేశ్‌లో 17మంది తమ పిల్లలకు ఈ పేర్లు పెట్టారు. దేశ రక్షణలో భారత సైన్యం చూపిన సాహసం పట్ల కృతజ్ఞతగా ఈ తరహా పేర్లు పెడుతున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. కొన్ని కుటుంబాల్లో ఈ నామకరణ వేడుకలను ప్రత్యేకంగా పటాకులు, జాతీయ గీతాల మధ్య నిర్వహించడం విశేషం.

‘సిందూర్’ పేరుగా కాదు గౌరవంగా భావిస్తున్నారు

తల్లిదండ్రులు ‘సిందూర్’ అనే పదాన్ని ఓ పేరు మాత్రమే కాదు, గౌరవంగా భావిస్తున్నారు. ఇది భారత సైనికుల త్యాగానికి, దేశభక్తికి చిహ్నంగా మారిందని వారు భావిస్తున్నారు. ఈ శిశువులు దేశంలో భవిష్యత్తు తరం దేశభక్తిని తలపించేలా తయారవుతాయని, ‘సిందూర్’ అనే పదం ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని వారు పేర్కొంటున్నారు. దేశం మొత్తం ఈ సెంటిమెంట్‌ను హర్షంగా స్వీకరిస్తోంది.

Read Also : India – Pakistan War : పాకు ఆయుధాలు ఇవ్వలేదు – చైనా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870