हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్, తర్వాత పాక్ కొత్త వ్యూహం

Divya Vani M
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్, తర్వాత పాక్ కొత్త వ్యూహం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను మళ్లీ ప్రేరేపించేందుకు పాకిస్థాన్ పెద్ద కుట్ర (Pakistan’s big conspiracy) పన్నుతోందని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక తెలిపింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో కొత్త ఉగ్ర శిబిరాలను నిర్మించడం ప్రారంభించిందని నివేదికలో స్పష్టం చేసింది.దాదాపు 15 కొత్త ఉగ్ర శిబిరాలు, చొరబాట్ల కోసం ల్యాంచ్ ప్యాడ్‌లను పీవోకేలో నిర్మిస్తున్నట్టు వెల్లడించింది. ఈ శిబిరాలు భారత బలగాలు సులభంగా దాడి చేయలేని ప్రదేశాల్లో ఏర్పాటు అవుతున్నాయి.గత ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పాక్ ఉగ్ర నెట్‌వర్క్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ ఆపరేషన్‌లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా కీలక స్థావరాలు ధ్వంసమయ్యాయి.

Operation Sindoor : 'ఆపరేషన్ సిందూర్' తర్వాత పాక్ కొత్త వ్యూహం కుట్ర...
Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాక్ కొత్త వ్యూహం కుట్ర…

కొత్త వ్యూహాలతో ముందుకు పాక్

పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ఇప్పుడు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నాయి. శిబిరాలను సైనిక స్థావరాల దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భారత నిఘా ఏజెన్సీల కంట పడకుండా జాగ్రత్త పడుతున్నారు.ప్రతి శిబిరంలో గరిష్టంగా 20 నుంచి 25 మంది ఉగ్రవాదులను మాత్రమే ఉంచుతున్నారు. దీంతో ఒకే దాడిలో ఎక్కువ నష్టం జరగకుండా చూడటం లక్ష్యం.లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలు కలిసి ఈ కుట్రలో పాల్గొంటున్నాయి. వీటికి పాక్ అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నట్టు నివేదిక పేర్కొంది.

స్థానిక నియామకాల్లో సమస్యలు

పాక్‌లో కొత్తగా ఉగ్రవాదులను భారీగా రిక్రూట్ చేస్తున్నప్పటికీ, జమ్మూకశ్మీర్‌లో స్థానికులను నియమించడం కష్టంగా మారింది. భారత ఏజెన్సీల అప్రమత్తత కారణంగా ఈ నియామకాలు పూర్తిగా ఆగిపోయాయి.ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే హెచ్చరించారు. “పాక్ ఎలాంటి దుస్సాహసం చేసినా మూల్యం చెల్లించుకోవాలి” అని ఆయన అన్నారు. ప్రస్తుతం భారత భద్రతా బలగాలు పీవోకేలో పెరుగుతున్న ఉగ్ర కదలికలపై పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయి.

Read Also : Anil Ambani : అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

📢 For Advertisement Booking: 98481 12870