हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Latest Telugu News: Online Gaming Bill – ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం

Sudha
Latest Telugu News: Online Gaming Bill – ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం

2025 ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు (Online Gaming Bill 2025) ఇవాళ రాజ్యసభలో స్వీకరించబడింది. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో పాస్ అయిన సంగతి తెలిసిందే. విపక్షాల నిరసనలు, అభ్యంతరాల మధ్య లోపల చర్చ లేకుండానే బిల్లును ఆమోదించారు. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు(Online Gaming Bill 2025)
పార్ల‌మెంట్‌లో పాసైంది. ఇవాళ రాజ్య‌స‌భ‌లో ఆ బిల్లుకు ఆమోదం (approval) దక్కింది. విప‌క్షాలు తీవ్ర ఆందోళ‌న చేప‌డుతున్న నేప‌థ్యంలోనే బిల్లును పాస్ చేశారు. ఎటువంటి చ‌ర్చ లేకుండానే బిల్లుకు ప‌చ్చ‌జెండా ఊపారు. కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. ఆన్‌లైన్‌లో జ‌రిగే అన్ని ర‌కాల మ‌నీ గేమ్స్‌ను నిషేధిస్తూ ఈ బిల్లును రూపొందించారు. అయితే ఈ బిల్లు ద్వారా ఈస్పోర్ట్స్‌, ఆన్‌లైన్ సోష‌ల్ గేమింగ్‌ను మాత్రం ప్ర‌మోట్ చేస్తున్నారు.

Online Gaming Bill - ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం
Online Gaming Bill – ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం

విప‌క్ష స‌భ్యులు ఇచ్చిన స‌వ‌ర‌ణ‌ల‌ను తోసిపుచ్చుతూ.. ఇవాళ రాజ్య‌స‌భ‌లో ఆ బిల్లుకు ఆమోదం ద‌క్కింది. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు (Online Gaming Bill 2025)బుధ‌వారం లోక్‌స‌భ‌లో క్లియ‌రెన్స్ ద‌క్కిన విష‌యం తెలిసిందే. ఆన్‌లైన్ మ‌నీ గేమ్స్‌, బ్యార్ బ్యాంక్స్‌, ఫైనాన్షియ‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్‌కు చెందిన వాణిజ్య ప్ర‌క‌ట‌న‌పై కూడా నిషేధం విధించారు. డ‌బ్బులు డిపాజిట్ చేసి ఆన్‌లైన్ మ‌నీ గేమ్స్ ఆడే విష‌యం తెలిసిందే. గెలిస్తే ఎక్కువ డ‌బ్బులు వ‌స్తాయ‌న్న ఆశ‌తో ఈ క్రీడ‌ల ప‌ట్ల ఆస‌క్తి పెరుగుతోంది.

ఆన్లైన్ జూదం గురించి చట్టాలు ఏమిటి?

యునైటెడ్ స్టేట్స్ సమాఖ్య చట్టం ప్రకారం అంతర్రాష్ట్ర ఆన్‌లైన్ జూదం చట్టవిరుద్ధం , దాని మార్కెటింగ్, ప్రమోషన్ లేదా ప్రకటనలు కూడా చట్టవిరుద్ధం. రాష్ట్రాలు అంతర్రాష్ట్ర జూదాన్ని చట్టబద్ధం చేయడం ప్రారంభించాయి, అయితే రాష్ట్రంలో భౌతికంగా ఉన్న వ్యక్తులు లైసెన్స్ పొందిన ఆపరేటర్లతో మాత్రమే పందెం వేయగలరు.

ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 ఏమిటి?

పార్లమెంటు ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు, 2025ను ఆమోదించింది, రాజ్యసభ ఈరోజు దీనికి ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఇ-స్పోర్ట్స్ మరియు ఆన్‌లైన్ సోషల్ గేమ్‌లను ప్రోత్సహిస్తూనే హానికరమైన ఆన్‌లైన్ మనీ గేమింగ్ సేవలు, ప్రకటనలు మరియు వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను నిషేధిస్తుంది .

ఆన్లైన్ గేమ్స్ నియమాలు?

భారతదేశంలోని అన్ని సైబర్ కార్యకలాపాలు లేదా ఆన్‌లైన్ జూదం 2000 ఐటీ చట్టం కింద నియంత్రించబడతాయి . ఈ చట్టం ఆన్‌లైన్ జూదం కార్యకలాపాలను నిషేధిస్తుంది మరియు INR 100,000 జరిమానా లేదా 5 సంవత్సరాల వరకు జైలు శిక్షను విధిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/latest-news-toll-fee-there-is-no-toll-fee-for-two-wheelers-centers-clarity/national/533803/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మానవత్వానికి మచ్చ… ప్రాణాల కోసం వేడుకున్నా దక్కని సాయం

మానవత్వానికి మచ్చ… ప్రాణాల కోసం వేడుకున్నా దక్కని సాయం

వంతారా జూ లో సందడి చేసిన మెస్సీ

వంతారా జూ లో సందడి చేసిన మెస్సీ

వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

బంగారం ధరలో ఊరట.. వెండి కూడా తగ్గింది.. నేటి తాజా రేట్లు ఇవే…

బంగారం ధరలో ఊరట.. వెండి కూడా తగ్గింది.. నేటి తాజా రేట్లు ఇవే…

సబ్‌కా బీమా సబ్‌కీ రక్ష బిల్లుతో బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐకి గ్రీన్ సిగ్నల్.

సబ్‌కా బీమా సబ్‌కీ రక్ష బిల్లుతో బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐకి గ్రీన్ సిగ్నల్.

వినియోగదారులను ఆకర్షించేందుకు Vi సరికొత్త బీమా ప్లాన్లు

వినియోగదారులను ఆకర్షించేందుకు Vi సరికొత్త బీమా ప్లాన్లు

జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

వివాహ వేడుకలో అదనపు కట్నం డిమాండ్.. పెళ్లి వద్దని చెప్పిన వధువు

వివాహ వేడుకలో అదనపు కట్నం డిమాండ్.. పెళ్లి వద్దని చెప్పిన వధువు

హైదరాబాద్ నుంచి బడ్జెట్‌లో కర్ణాటక టూర్ ప్యాకేజీ

హైదరాబాద్ నుంచి బడ్జెట్‌లో కర్ణాటక టూర్ ప్యాకేజీ

బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా?

బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా?

మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ

మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ

📢 For Advertisement Booking: 98481 12870