हिन्दी | Epaper
అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్

Latest News: OG Movie – ఓజీ పై సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికర పోస్ట్!

Anusha
Latest News: OG Movie – ఓజీ పై సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికర పోస్ట్!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న OG సినిమా (OG Movie) మరో ఐదు రోజులలో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనాయి, ,ఆన్‌లైన్ టికెట్లు వేగంగా సొల్డ్ అవుతున్నాయి. ఈ క్రమంలో థియేటర్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సినిమా విడుదలకు ముందు ఎదురుచూస్తున్న ఉత్సాహం, అభిమానుల అంచనాలను ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు.

ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో కనిపిస్తుండటం, టాలీవుడ్‌లోని సినీ అభిమానులను OG ఫీవర్‌లో ముంచేస్తోంది. ఈ సినిమా కోసం అభిమానులు మాత్రమే కాదు, ఇతర సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) కూడా ఈ మూవీపై తన ఉత్సాహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. ఆయన పేర్కొన్నట్లుగా, “ఓజీ హైప్‌కి హెల్త్ అప్‌సెట్ అయ్యేలా ఉంది.

ఇదొక పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ మూవీ

25వ తేదీ వరకు మేము అగోచరం అవుతున్నాం. ఇప్పుడే ఇలా ఉంటే, 25వ తేదీ తర్వాత పరిస్థితి ఏమిటో ఊహించలేము” అని తెలిపారు.సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్ గా ఉండని సిద్ధు జొన్నలగడ్డ.. ఈ మధ్యనే ట్విట్టర్ ఎక్స్ (X) లో అకౌంట్ ఓపెన్ చేశారు. రోజుకొక పోస్ట్ పెడుతూ నెట్టింట యాక్టీవ్ గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు OG సినిమా కోసం తాను ఎంత ఉత్సాహంగా ఎదురు చేస్తున్నారనేది తెలిపారు. మరోవైపు ప్రస్తుతం అతను నటిస్తున్న ‘తెలుసు కదా’ చిత్రాన్ని కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు.

అలానే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ (Sitara Entertainments Banner) లో రూపొందుతున్న ‘బ్యాడాస్’ మూవీకి క్యాస్టింగ్ కాల్ ఇస్తూ ఓ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. (ఓజీ ప్రీమియర్స్.. ‘పుష్ప 2’తో సమానంగా టికెట్ రేట్స్ హైక్)ఇక ‘ఓజీ’ విషయానికొస్తే.. ఇదొక పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ మూవీ. ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నారు. డైరెక్టర్ సుజీత్ తన ఫేవరేట్ హీరోని మునుపెన్నడూ చూడని విధంగా స్క్రీన్ పై ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 21న ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ వచ్చిన తర్వాత అసలు ఓజాస్ గంభీర కథ ఏంటనేది ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/movies-that-have-won-oscar-nominations-for-india/cinema/551069/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ

రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ

బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

‘బ్రాట్’ ( అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

‘బ్రాట్’ ( అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

థియేటర్ టెక్నీషియన్లకు కామెరూన్ ప్రత్యేక లేఖ

థియేటర్ టెక్నీషియన్లకు కామెరూన్ ప్రత్యేక లేఖ

ఆ మూవీలో మహేష్‌బాబుకు తండ్రిగా ప్రకాష్‌రాజ్?

ఆ మూవీలో మహేష్‌బాబుకు తండ్రిగా ప్రకాష్‌రాజ్?

మూడు రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..

మూడు రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు ఇవే!

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు ఇవే!

ఎమోషనల్‌ సీన్స్‌లో నేను ఏడిస్తే ప్రేక్షకులు నవ్వుతారు

ఎమోషనల్‌ సీన్స్‌లో నేను ఏడిస్తే ప్రేక్షకులు నవ్వుతారు

హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన భరణి

హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన భరణి

‘రాజా సాబ్’ నుంచి ‘సహానా సహానా’ సాంగ్ ప్రోమో రిలీజ్
0:40

‘రాజా సాబ్’ నుంచి ‘సహానా సహానా’ సాంగ్ ప్రోమో రిలీజ్

రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

📢 For Advertisement Booking: 98481 12870