Obstacle removed for Telangana Group 1 recruitments

TGPSC : తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు తొలగిన అడ్డంకి

TGPSC : తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో 29 చెల్లుబాటును సవాల్​ చేస్తూ గ్రూప్​-1 అభ్యర్థులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్​ను కొట్టి వేసింది. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం జీవో 29ని జారీ చేసింది.

Advertisements
తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు తొలగిన

త్వరలో 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన

దీనిని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్​-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్​ను దాఖలు చేశారు. తాజాగా పిటిషన్​ కొట్టివేతతో గ్రూప్​-1 నియామకాలకు అడ్డంకి తొలగినట్లు అయింది. ఇప్పటికే టీజీపీఎస్సీ గ్రూప్​ -1 జనరల్​ ర్యాంకింగ్​ జాబితాను విడుదల చేసింది. త్వరలో 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన చేయనుంది.
మార్చి 30న విడుదల చేసిన గ్రూప్​-1 జీఆర్​ఎల్​ జాబితాను తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ విడుదల చేసింది.

టీజీపీఎస్సీ వెబ్​సైట్​లో తమ ర్యాంకులను చూసుకోవచ్చు

గ్రూప్​-1 పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్​సైట్​లో తమ ర్యాంకులను చూసుకోవచ్చు. మార్చి 10న గ్రూప్​-1 ప్రొవిజినల్​ మార్కులు విడుదల చేసిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబరులో ఈ గ్రూప్​ పరీక్షల జరిగిన విషయం విధితమే. గ్రూప్​-1 మెయిన్స్​ పరీక్షలో మహిళలు టాప్​ 10లో ఆరుగురు ఉన్నారు. 550 మార్కులతో తొలి స్థానంతో పాటు మొదటి పది ర్యాంకులు సాధించారు. మొత్తం 563 గ్రూప్​-1 పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు పరీక్షలు జరగ్గా, అర్హత సాధించిన 12,622 మంది ర్యాంకులను టీజీపీఎస్సీ మార్చి 30న విడుదల చేసింది.

Related Posts
Raja Singh: తెలంగాణకు త్వరలో కొత్త బీజేపీ అధ్యక్షుడు:రాజాసింగ్
Raja Singh: బీజేపీ కొత్త నాయకత్వంపై రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో బీజేపీ పార్టీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రానున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. అయితే, ఈ కొత్త అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు? రాష్ట్ర కమిటీనా, లేక Read more

ఉగాండాలో భారీ వర్షాలు : 15 మంది మృతి, 100 మంది గాయపడ్డారు
uganda floods

ఉగాండాలో నవంబర్ 27, 2024న భారీ వర్షాలు ఒక పెద్ద విపత్తుకు కారణమయ్యాయి. ఉగాండా యొక్క తూర్పు ప్రాంతంలో బులాంబులి జిల్లాలో భారీ వర్షాల కారణంగా భూమి Read more

పాట్నాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న ‘పుష్ప 2’ ట్రైలర్ లాంచ్: అభిమానుల హంగామా
PUSHPA 2 1

బీహార్ రాష్ట్రం, పాట్నాలో అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న నటించిన 'పుష్ప 2: ది రూల్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సంచలనంగా మారింది.. ఈ ఈవెంట్ Read more

Tahawwur Rana : ముంబయి పేలుళ్ల ఘటన.. రాణా పిటిషన్‌ను తిరస్కరించిన అమెరికా సుప్రీంకోర్టు
Mumbai blasts incident.. US Supreme Court rejects Rana's petition

Tahawwur Rana : ముంబయి పేలుళ్ల నిందితుడు తహవూర్‌ రాణాకు ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్‌కు అప్పగించొద్దంటూ అమెరికా సుప్రీంకోర్టును ఆయన ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×