हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Breaking News – Tariffs: భారత్ పై టారిఫ్స్ తగ్గించే ఉద్దేశం లేదు – ట్రంప్

Sudheer
Breaking News – Tariffs: భారత్ పై టారిఫ్స్ తగ్గించే ఉద్దేశం లేదు – ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన 50% టారిఫ్‌ల(Tariffs)ను తగ్గించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. చాలా ఏళ్లుగా భారత్ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ సుంకాలు విధిస్తోందని ఆయన ఆరోపించారు. అమెరికా తెలివితక్కువగా వ్యవహరించడం వల్లే భారత్‌ ఈ ప్రయోజనాన్ని పొందిందని, దీనివల్ల అమెరికాలో తయారీ రంగం దెబ్బతిందని ట్రంప్ అన్నారు. హార్లీ డేవిడ్సన్ వంటి అనేక సంస్థలు భారతదేశానికి తరలిపోయాయని, వాటిని తిరిగి అమెరికాకు రప్పిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.

టారిఫ్‌ల వెనుక ట్రంప్ వ్యూహం

ట్రంప్ విధానం ‘అమెరికా ఫస్ట్'(America first) అనే నినాదంపై ఆధారపడి ఉంటుంది. ఇతర దేశాలు తమ ఉత్పత్తులపై అధిక పన్నులు విధించినప్పుడు, దానికి ప్రతిగా అమెరికా కూడా అదే స్థాయిలో టారిఫ్‌లు విధించాలని ఆయన వాదించారు. చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాల నుంచి వేలాది కంపెనీలు తిరిగి అమెరికాకు వస్తున్నాయని, ఇది తన ఆర్థిక విధానాల విజయమని ఆయన పేర్కొన్నారు. భారత్‌పై అధిక టారిఫ్‌లు విధించడం ద్వారా, భారతీయ ఉత్పత్తుల దిగుమతిని తగ్గించి, అమెరికాలో తయారీని ప్రోత్సహించడమే ఆయన లక్ష్యం.

భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు

ట్రంప్ వ్యాఖ్యలు భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వాణిజ్య ఒప్పందాలపై ఇవి ప్రభావం చూపవచ్చు. భారత్ కూడా తమ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించవచ్చు. భవిష్యత్తులో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఎలా కొనసాగుతాయో వేచి చూడాలి.

https://vaartha.com/telugu-news-brs-brs-leaders-burn-kavithas-plexiglass/telangana/540154/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

ఉగ్రవాదుల చరలో చిక్కుకున్న భువనగిరి యువకుడు

ఉగ్రవాదుల చరలో చిక్కుకున్న భువనగిరి యువకుడు

అమెరికాలో కొనసాగుతున్న భారీ ఉద్యోగాల లేఆఫ్

అమెరికాలో కొనసాగుతున్న భారీ ఉద్యోగాల లేఆఫ్

📢 For Advertisement Booking: 98481 12870