డిసెంబర్ 1 నుండి 19 వరకు జరగనున్న శీతాకాల సమావేశాల(Parliament WinterSession) నేపథ్యంలో, ఈ నెల 30న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు(Minister Kiren Rijiju) ప్రకటించారు. సమావేశాల సమయంలో చర్చించాల్సిన ముఖ్య అంశాలపై అన్ని పార్టీల మధ్య సమన్వయం సాధించడం, సభను సజావుగా కొనసాగించడం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
Read Also: Mahesh Kumar Goud:సర్కారు కక్ష సాధింపులకు పాల్పడి ఉంటే కెసిఆర్ కుటుంబం జైల్లో ఉండేది

ఈ శీతాకాల సమావేశాలలో(Parliament WinterSession) అత్యంత హాట్‌టాపిక్‌గా SIR బిల్లు ఉండే అవకాశం ఉంది. దీనిపై అధికార పార్టీ–ప్రతిపక్షాల మధ్య గట్టిగా వాదోపవాదాలు నెలకొననున్నాయని అంచనా. ఇక ప్రతిపక్షాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, శీతాకాల సమావేశాల రోజులను మరికొన్ని రోజులు పొడిగించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రాధాన్యమైన అంశాలపై విస్తృత చర్చకు ఎక్కువ సమయం అవసరమని వాటి వాదన.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :