हिन्दी | Epaper
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి జనసేన మద్దతు పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే సంజయ్‌కు క్లీన్ చీట్ నారా లోకేశ్ ప్రశంసలు కోర్టు సమన్లు 42% రిజర్వేషన్ కరెంటు సరఫరా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి జనసేన మద్దతు పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే సంజయ్‌కు క్లీన్ చీట్ నారా లోకేశ్ ప్రశంసలు కోర్టు సమన్లు 42% రిజర్వేషన్ కరెంటు సరఫరా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి జనసేన మద్దతు పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే సంజయ్‌కు క్లీన్ చీట్ నారా లోకేశ్ ప్రశంసలు కోర్టు సమన్లు 42% రిజర్వేషన్ కరెంటు సరఫరా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి జనసేన మద్దతు పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే సంజయ్‌కు క్లీన్ చీట్ నారా లోకేశ్ ప్రశంసలు కోర్టు సమన్లు 42% రిజర్వేషన్ కరెంటు సరఫరా

Today News : Mallu Ravi – మనుషులను చంపితే నక్సలిజం పోదు ఎంపీ మల్లు రవి

Shravan
Today News : Mallu Ravi – మనుషులను చంపితే నక్సలిజం పోదు ఎంపీ మల్లు రవి

హైదరాబాద్ Mallu Ravi : మనుషులను చంపితే నక్సలిజం పోదని కాంగ్రెస్ పార్టీ ఎంపి మల్లు రవి అన్నారు. బిజెపి అంటేనే బిజినెస్ పార్టీ అని ఆయన విమర్శించారు. నక్సల్స్కు ఒక ఫిలాసఫీ, సిద్ధాంతం ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యల్లో తప్పేమిలేదని ఎంపి మల్లు రవి పార్టీ నాయకులు రాములు నాయక్, శ్యాంమోహన్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు.

సామాజిక అసమానతలపై చర్చ

పేదప్రజలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం కావాలన్నది ముఖ్యమంత్రి అభిమతమని మల్లు రవి అన్నారు. నక్సల్స్ కూడా సామాజిక ఆర్థిక అసమానతలు దూరం కావాలని కోరుకుంటారని ఆయన తెలిపారు. సల్వాజుడుం విషయంలో వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన జస్టిస్ సుదర్శన్రెడ్డిని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిందని బిజెపి నాయకుడు, కేంద్రమంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) అనడంలో అర్థం లేదన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో సల్వాజుడుం వాళ్లు, వాళ్లనువాళ్లే చంపుకునే వ్యవస్థను జస్టిస్ సుదర్శన్రెడ్డి వ్యతిరేకించారని ఆయన వివరించారు.

Mallu Ravi
Mallu Ravi – మనుషులను చంపితే నక్సలిజం పోదు ఎంపీ మల్లు రవి

తీవ్రవాదం, నక్సలిజం తేడా

ప్రతిపౌరుడికి అభివృద్ధి ఫలాలు అందాలని కోరుకునే నక్సల్స్ ఫిలాసఫీని ముందుపెట్టుకోవడంలో తప్పేమి లేదన్నారు. అంతమాత్రాన తీవ్ర వాదాన్ని ప్రోత్సహించినట్లు కాదన్నారు. టెర్రరిజానికి, నక్సలిజానికి తేడా ఉందని మల్లు రవి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కేంద్ర హోంమంత్రి అమిత్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.

మల్లు రవి నక్సలిజంపై చేసిన ప్రధాన వ్యాఖ్య ఏమిటి?

మనుషులను చంపడం ద్వారా నక్సలిజాన్ని ఆపలేమని, సామాజిక ఆర్థిక అసమానతలను తొలగించడం ముఖ్యం అని చెప్పారు.

సల్వాజుడుం కేసులో మల్లు రవి ఏం సూచించారు?

జస్టిస్ సుదర్శన్రెడ్డి తీర్పు న్యాయబద్ధమని, సల్వాజుడుం వ్యవస్థలో తప్పులు ఉన్నాయని ఆయన వివరించారు.

Read hindi news : hindi.vaartha.com

Read also :

https://vaartha.com/grants-10-lakh-grant-for-telugu-language-institute-dr-riaz/hyderabad/540713/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

ఈ నెల 4న విశాఖ, అల్లూరి జిల్లాలల్లో జగన్‌ పర్యటన

ఈ నెల 4న విశాఖ, అల్లూరి జిల్లాలల్లో జగన్‌ పర్యటన

హైడ్రా కూల్చివేతలపై బండి సంజయ్ ఆగ్రహం

హైడ్రా కూల్చివేతలపై బండి సంజయ్ ఆగ్రహం

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

గరికపాటి వ్యాఖ్యలకు కమలానంద భారతి కౌంటర్

గరికపాటి వ్యాఖ్యలకు కమలానంద భారతి కౌంటర్

వికారాబాద్‌లో రాహుల్ పర్యటన.. పీఏసీ సంయుక్త సమావేశం

వికారాబాద్‌లో రాహుల్ పర్యటన.. పీఏసీ సంయుక్త సమావేశం

తమిళనాడులో డీఎంకే తరపున రోజా ప్రచారం?

తమిళనాడులో డీఎంకే తరపున రోజా ప్రచారం?

రాహుల్ వికారాబాద్ పర్యటన.. కవిత ఘాటు విమర్శలు

రాహుల్ వికారాబాద్ పర్యటన.. కవిత ఘాటు విమర్శలు

రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే పేదల ఇళ్ల కూల్చివేత

రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే పేదల ఇళ్ల కూల్చివేత

రేవంత్‌ రెడ్డికి భట్టి దంపతుల వెడ్డింగ్ ఇన్విటేషన్!

రేవంత్‌ రెడ్డికి భట్టి దంపతుల వెడ్డింగ్ ఇన్విటేషన్!

డీఫ్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్

డీఫ్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్

“బీజేపీ 10 సీట్లు గెలిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా!”

“బీజేపీ 10 సీట్లు గెలిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా!”

📢 For Advertisement Booking: 98481 12870