हिन्दी | Epaper

Latest News: DK Shivakumar: సీఎం పదవి పై డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

Anusha
Latest News: DK Shivakumar: సీఎం పదవి పై డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) మరోసారి తన స్పష్టమైన వైఖరిని వెల్లడించారు. ఇటీవల కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పీఠం మార్పు అంశం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ ఏడాది చివర్లో సీఎం సీటు మారబోతోందనే ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో, శివకుమార్ (DK Shivakumar) చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. ఆయన మాట్లాడుతూ, “నాకు ఏ తొందరా లేదు. నా తలరాత ఏమిటో నాకు బాగా తెలుసు. అని స్పష్టం చేశారు.

DK Shivakumar
DK Shivakumar

అన్నింటికి కాలమే సమాధానం చెబుతుందని డీకే శివకుమార్ (DK Shivakumar) అన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి (CM post) ని చేపట్టాలనే ఆశ ఉందని ఆయన పరోక్షంగా చెప్పారు.ప్రస్తుతం రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న 50 శాతం మంది మంత్రులను తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తారనే కథనాలు వినిపిస్తున్నాయి.

నవంబర్ నెలలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Chief Minister Siddaramaiah) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది.కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడి పుట్టించే దశలోకి వెళ్లాయి. డీకే శివకుమార్ మాటలు ఆయన వ్యక్తిత్వాన్ని, రాజకీయ పరిణతి చూపుతున్నాయి. కానీ భవిష్యత్తులో సీఎం మార్పు జరుగుతుందా లేదా అన్నది మాత్రం పార్టీ హైకమాండ్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ దొరకట్లేదా.. ఈ నంబర్ కు కాల్ చేయండి

గ్యాస్ దొరకట్లేదా.. ఈ నంబర్ కు కాల్ చేయండి

అమెరికాలో భారీ మోసం, భారత సంతతి సోదరులకు 400 ఏళ్లకు పైగా జైలు శిక్ష?

అమెరికాలో భారీ మోసం, భారత సంతతి సోదరులకు 400 ఏళ్లకు పైగా జైలు శిక్ష?

దేశంలో బంగారం ధరలు స్వల్ప మార్పులు, ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే

దేశంలో బంగారం ధరలు స్వల్ప మార్పులు, ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే

కల్తీ పాల ఘటనలు.. FSSAI కీలక ఆదేశాలు

కల్తీ పాల ఘటనలు.. FSSAI కీలక ఆదేశాలు

నేడు రైతుల అకౌంట్లలోకి రూ.6వేలు

నేడు రైతుల అకౌంట్లలోకి రూ.6వేలు

పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

No image

దేశంలో ఇంధన సంక్షోభం ముంచుకొస్తోందని – రాహుల్ గాంధీ హెచ్చరించారు.

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

📢 For Advertisement Booking: 98481 12870