हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే

News Telugu: Smoking- స్మోక్ చేస్తూ టీ తాగితే ప్రధాన అవయవాలకు ముప్పే

Sharanya
News Telugu: Smoking- స్మోక్ చేస్తూ టీ తాగితే ప్రధాన అవయవాలకు ముప్పే

News Telugu: చాలామందికి స్మోక్ చేయడం ఒక అలవాటే కాకుండా ఒక స్టైల్ సింబల్ లాగా అనిపిస్తుంది. సిగరెట్ కాలుస్తూ పొగ రింగులు వదిలే అలవాటు యువతలో ఎక్కువగానే కనిపిస్తుంది. కానీ ఆ ఒక్క క్షణం ఆనందం, తర్వాత ఎన్నో సంవత్సరాల పాటు శారీరక ఇబ్బందులకు కారణమవుతుందనే విషయం చాలామందికి తెలియదు.

News Telugu
News Telugu

ఊపిరితిత్తులు, గుండెపై దుష్ప్రభావం

నిపుణుల ప్రకారం స్మోకింగ్ ఎక్కువగా చేయడం వల్ల ఉపిరితిత్తుల పనితీరు దెబ్బతింటుంది (Lung function damaged), కాలేయం దెబ్బతింటుంది, అలాగే గుండెపోటు వచ్చే అవకాశాలు అధికం అవుతాయి. సిగరెట్‌లో ఉండే రసాయనాలు రక్తనాళాల్లో సంకోచం కలిగించి గుండెకు రక్తప్రసరణ తగ్గేలా చేస్తాయి.

News Telugu
News Telugu

టీ తాగడం – ఎప్పుడు మంచిది, ఎప్పుడు హానికరం?

సాధారణంగా టీ ఒకట్రెండు సార్లు తాగితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. కానీ రోజులో ఎక్కువ సార్లు, ముఖ్యంగా పాల టీ ఎక్కువగా తాగితే గుండెపోటు (heart attack) వచ్చే ప్రమాదం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News Telugu

సిగరెట్ + టీ – ప్రమాదకర కాంబినేషన్

ఇటీవల చేసిన పలు అధ్యయనాలు చెబుతున్నట్టు, టీతో పాటు సిగరెట్ తాగితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు 30% వరకు పెరుగుతాయి. టీలోని టాక్సిన్స్, సిగరెట్ పొగలోని హానికర రసాయనాలతో కలవడం వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువ అవుతుంది.

దీర్ఘకాలంలో వచ్చే సమస్యలు

టీతో పాటు స్మోకింగ్ అలవాటు కొనసాగితే –

  • సంతానలేమి సమస్యలు
  • కడుపులో పుండ్లు
  • జీర్ణ సమస్యలు
  • ఉపిరితిత్తుల బలహీనత
  • జ్ఞాపకశక్తి కోల్పోవడం
  • బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు

వంటి సమస్యలు వచ్చే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

News Telugu

ఆనందం కోసం తాత్కాలికంగా చేసే అలవాట్లు భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని మిగులుస్తాయి. స్మోకింగ్, టీ కాంబినేషన్ తక్షణం ఆనందం కలిగించినా, దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి స్మోకింగ్‌ను పూర్తిగా మానేయడం, టీని పరిమితంగా తీసుకోవడం మాత్రమే సరైన మార్గం.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/finger-millet-health-benefits-ragi/more/cheli/535969/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870