हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Ahmedabad Plane Crash : అదృష్టవశాత్తు తప్పించుకున్న మహిళ!

Sudheer
Ahmedabad Plane Crash : అదృష్టవశాత్తు తప్పించుకున్న మహిళ!

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash)లో 241 మంది ప్రాణాలు కోల్పోయిన వేళ, ఓ మహిళ మాత్రం కేవలం 10 నిమిషాల ఆలస్యంతో ఫ్లైట్ మిస్ కావడంతో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. భూమి చౌహన్ (Bhumi Chauhan) అనే మహిళ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడంతో ఎయిర్‌పోర్టుకు ఆలస్యంగా చేరారు. దీంతో ఆమె ఎయిర్ ఇండియా ఫ్లైట్‌ను మిస్ అయ్యారు.

ఫ్లైట్ మిస్.. జీవితాన్ని మిగిల్చింది

ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న భూమి చౌహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీడియా తో మాట్లాడుతూ, “ట్రాఫిక్‌ వల్ల నేను 10 నిమిషాల లేట్ అయిపోయాను. అప్పట్లో ఫ్లైట్ మిస్ అవ్వడం నా బాధగా అనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే అదే నా జీవితాన్ని రక్షించింది” అని చెప్పుకున్నారు. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి ఆమె సానుభూతిని తెలియజేశారు.

గణపతి దేవుడే నన్ను కాపాడారు

తనను ఈ ప్రమాదం నుంచి కాపాడినది గణపతి దేవుడేనని ఆమె పేర్కొన్నారు. “నేను వెకేషన్ కోసం వచ్చాను. కానీ ఇలా విమానం మిస్ కావడం నా జీవితం మొత్తాన్ని మార్చేసింది. దేవుడి దయ వల్లే నేను బతికినట్టయ్యింది” అని భూమి చౌహన్ చెప్పుకొచ్చారు. ఆమె అదృష్టకథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also : Ahmedabad Plane Crash : విమాన ప్రమాదం నుంచి ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు కానీ…

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లిక్విడ్ గంజాయి తయారీ కేంద్రం గుట్టురట్టు

లిక్విడ్ గంజాయి తయారీ కేంద్రం గుట్టురట్టు

లిక్కర్ స్కామ్ క్లీన్‌చిట్‌పై కవిత స్పందన

లిక్కర్ స్కామ్ క్లీన్‌చిట్‌పై కవిత స్పందన

ప్రధాని మోదీని కలిసిన విజయ్ దేవరకొండ దంపతులు

ప్రధాని మోదీని కలిసిన విజయ్ దేవరకొండ దంపతులు

యోగి, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటే: ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

యోగి, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటే: ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

మణిపూర్ సిఎంతో శ్రీనివాస వర్మ భేటీ..

మణిపూర్ సిఎంతో శ్రీనివాస వర్మ భేటీ..

ఢిల్లీ లిక్కర్ కేసులో 23 మందిని డిశ్చార్జ్ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు

ఢిల్లీ లిక్కర్ కేసులో 23 మందిని డిశ్చార్జ్ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు

బలవంతంగా బీమా పాలసీలు రుద్దితే కఠిన చర్యలు!

బలవంతంగా బీమా పాలసీలు రుద్దితే కఠిన చర్యలు!

కూతురిని చంపి ‘పూల్’ డ్రామా ఆడిన లేడీ డాక్టర్: పోస్ట్‌మార్టంలో బట్టబయలైన అసలు రంగు!

కూతురిని చంపి ‘పూల్’ డ్రామా ఆడిన లేడీ డాక్టర్: పోస్ట్‌మార్టంలో బట్టబయలైన అసలు రంగు!

లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు క్లీన్ చిట్

లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు క్లీన్ చిట్

లుకౌట్ నోటీసులపై స్పందించిన అన్వేష్‌

లుకౌట్ నోటీసులపై స్పందించిన అన్వేష్‌

లిక్కర్ స్కామ్‌.. కేజ్రీవాల్ సిసోడియాలకు ఊరట

లిక్కర్ స్కామ్‌.. కేజ్రీవాల్ సిసోడియాలకు ఊరట

హోలీ రంగుల తయారీ పై పిల్లలకు శిక్షణ

హోలీ రంగుల తయారీ పై పిల్లలకు శిక్షణ

📢 For Advertisement Booking: 98481 12870