हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Breaking News – Karur Stampede : విజయ్ తప్పులేదు.. ప్రభుత్వ వైఫల్యం – అన్నామలై

Sudheer
Breaking News – Karur Stampede : విజయ్ తప్పులేదు.. ప్రభుత్వ వైఫల్యం – అన్నామలై

తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట (Karur Stampede) ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ముఖ్య వ్యాఖ్యలు చేశారు. TVK పార్టీ అధినేత విజయ్ రోడ్‌షో సందర్భంగా జరిగిన ఈ దుర్ఘటనలో 40మంది ప్రాణాలు కోల్పోవడం దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ, విజయ్‌కు ఎలాంటి తప్పులేదని అన్నామలై పేర్కొన్నారు. “రోడ్‌షో నిర్వహణకు 7గంటల అనుమతి ఎందుకు ఇవ్వాలి? 2గంటలకే అనుమతి ఇచ్చి ఉంటే సరిపోని పరిస్థితి ఉండేది కాదు” అని ఆయన అన్నారు.

Breaking News – Karur Stampede : ప్రజల ఆర్తనాదాలను విజయ్ పట్టించుకోలేదు-ప్రత్యక్ష సాక్షులు

అన్నామలై (Annamalai) మాట్లాడుతూ..“ఎంతమంది రాబోతున్నారో అంచనా వేసి, తగిన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వం, పోలీసులదే. విజయ్‌పై నిందలు వేయడం కరెక్ట్ కాదు” అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి ద్వారా విచారణ జరిపిస్తామని చెప్పడాన్ని ఆయన ప్రశ్నించారు. “ఎవరిని విచారణాధికారిగా నియమించాలో సీఎం ముందుగానే చెప్పడం విచిత్రంగా ఉంది” అని వ్యాఖ్యానించారు.

“విజయ్‌పై చెప్పులు విసిరిన ఘటనపై కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ మొత్తం సంఘటనలో అనేక సందేహాస్పద అంశాలున్నాయి” అని అన్నామలై అన్నారు. ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటనలో బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ వేళ.. పదాలను మార్చేసిన వైట్ హౌస్

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ వేళ.. పదాలను మార్చేసిన వైట్ హౌస్

అమెరికాకు లొంగిపోయిన మోడీ
2:26

అమెరికాకు లొంగిపోయిన మోడీ

విదేశీ మహిళతో అనుచితంగా ప్రవర్తించిన తెలంగాణ వాసులు

విదేశీ మహిళతో అనుచితంగా ప్రవర్తించిన తెలంగాణ వాసులు

ఎస్సీ-ఎస్టీ క్రీమీ లేయర్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

ఎస్సీ-ఎస్టీ క్రీమీ లేయర్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

జియో రూ. 349 ప్లాన్‌తో 18 నెలల ఉచిత AI సబ్‌స్క్రిప్షన్!

జియో రూ. 349 ప్లాన్‌తో 18 నెలల ఉచిత AI సబ్‌స్క్రిప్షన్!

చెత్త సేకరణలో కీలక మార్పు.. ఇకపై 4 డబ్బాల్లో!

చెత్త సేకరణలో కీలక మార్పు.. ఇకపై 4 డబ్బాల్లో!

మారనున్న ఇన్‌కమ్ టాక్స్ రూల్స్..సిటీ ఉద్యోగులకు ఊరట..!

మారనున్న ఇన్‌కమ్ టాక్స్ రూల్స్..సిటీ ఉద్యోగులకు ఊరట..!

రేపు భారత్ బంద్.. సమ్మెలోకి 30 కోట్ల మంది.. మూసేవి, తెరుచుకునేవి ఇవే..

రేపు భారత్ బంద్.. సమ్మెలోకి 30 కోట్ల మంది.. మూసేవి, తెరుచుకునేవి ఇవే..

PF ఖాతాదారుల అకౌంట్‌లో రూ. 35,000 జమ?

PF ఖాతాదారుల అకౌంట్‌లో రూ. 35,000 జమ?

ఈ-ప్యాంట్రీ సర్వీసుతో రైళ్లలో మీ సిటు వద్దకే భోజనం..

ఈ-ప్యాంట్రీ సర్వీసుతో రైళ్లలో మీ సిటు వద్దకే భోజనం..

వారణాసి, తిరుపతితో సహా 11 ఎయిర్‌పోర్ట్‌లు ప్రైవేట్ పరమే?

వారణాసి, తిరుపతితో సహా 11 ఎయిర్‌పోర్ట్‌లు ప్రైవేట్ పరమే?

అమెరికా ఉత్పత్తుల జాబితా నుంచి పప్పుధాన్యాల తొలగింపు

అమెరికా ఉత్పత్తుల జాబితా నుంచి పప్పుధాన్యాల తొలగింపు

📢 For Advertisement Booking: 98481 12870