యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC 2026) సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ 2026ను అధికారికంగా విడుదల చేసింది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షలలో ఒకటైన సివిల్ సర్వీసెస్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర ఉన్నత సర్వీసుల్లో నియామకాలు చేపడతారు. ఈ ఏడాది మొత్తం 933 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇవాళ్టి నుంచి ఈనెల 24వ తేదీ 6PM వరకు అప్లై చేసుకోవచ్చు.
Read Also: Mumbai: బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు

Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: