हिन्दी | Epaper
25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ

Bihar Politics: బిహార్ సీఎం రేసులో ఇద్దరు బలమైన నేతలు

Anusha
Bihar Politics: బిహార్ సీఎం రేసులో ఇద్దరు బలమైన నేతలు

Bihar Politics: బీహార్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగింపు దశకు చేరుకుంది. తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని రాజ్యసభకు వెళ్తున్నట్లు నితీశ్ కుమార్ ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 200 సీట్లకు పైగా స్థానాలను గెలుచుకుని విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ 89 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మిత్రపక్షమైన జేడీయూ 85 స్థానాలతో రెండో స్థానంలోనూ, లోక్‌జన్‌శక్తి పార్టీ (రామ్‌విలాస్) 19 స్థానాలతో మూడో స్థానంలోనూ నిలిచాయి.

Read Also: Maharashtra: రాజ్యసభ బరిలో శరద్ పవార్.. ఎంవీఏ ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక!

Two strong leaders in Bihar CM race
Two strong leaders in Bihar CM race

సామ్రాట్ వర్సెస్ నిత్యానంద్

నితీశ్ రాజీనామా నిర్ణయంతో ఇప్పుడు అందరి దృష్టి “తదుపరి ముఖ్యమంత్రి ఎవరు?” అనే ప్రశ్నపైనే ఉంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు బీహార్‌ను పాలించిన నితీశ్ వారసుడిగా పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఈ ముఖ్యమంత్రి పీఠం రేసులో ప్రస్తుత డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి, కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా చేసి పార్టీ బలోపేతంలో కీలకపాత్ర పోషించారు. అయితే ఎవరికి సీఎం పదవి ఇవ్వాలనే దానిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్‌ కసరత్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టెహ్రాన్‌ను వణికిస్తున్న భారీ పేలుళ్లు

లైవ్‌ అప్‌డేట్స్ : టెహ్రాన్‌ను వణికిస్తున్న భారీ పేలుళ్లు

బిహార్ సీఎం రేసులో ఇద్దరు బలమైన నేతలు

బిహార్ సీఎం రేసులో ఇద్దరు బలమైన నేతలు

బిడ్డకు తలైన మైనర్ బాలిక తోటి విద్యార్థిని ఇరికించే యత్నం

బిడ్డకు తలైన మైనర్ బాలిక తోటి విద్యార్థిని ఇరికించే యత్నం

ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

నామినేషన్లు వేసిన కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు

నామినేషన్లు వేసిన కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు

యుద్ధ ప్రభావంతో గల్ఫ్‌ నుంచి శంషాబాద్‌కు వచ్చే విమానాలు రద్దు

యుద్ధ ప్రభావంతో గల్ఫ్‌ నుంచి శంషాబాద్‌కు వచ్చే విమానాలు రద్దు

పెన్ను క్యాప్ మింగిన బాలుడు.. త్రుటిలో తప్పిన ప్రమాదం
0:32

పెన్ను క్యాప్ మింగిన బాలుడు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

తిరుమలకు బయలుదేరిన కవిత
0:11

తిరుమలకు బయలుదేరిన కవిత

మార్చి 14 నుండి పదో తరగతి పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

మార్చి 14 నుండి పదో తరగతి పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

కనీస సౌకర్యాలు లేవు.. అద్దె భవనాల్లోనే అంగన్‌వాడీలు

కనీస సౌకర్యాలు లేవు.. అద్దె భవనాల్లోనే అంగన్‌వాడీలు

బీహార్ రాజకీయాల్లో పెను సంచలనం: రాజ్యసభకు నితీశ్ కుమార్

బీహార్ రాజకీయాల్లో పెను సంచలనం: రాజ్యసభకు నితీశ్ కుమార్

ఏపీలో ప్రతి కుటుంబానికి ‘ఫ్యామిలీ కార్డు’

ఏపీలో ప్రతి కుటుంబానికి ‘ఫ్యామిలీ కార్డు’

📢 For Advertisement Booking: 98481 12870