हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Rajasthan : రాజస్థాన్‌లో విషాదం.. ఈతకు వెళ్లి ఎనిమిది మంది మృతి

Sudha
Rajasthan : రాజస్థాన్‌లో విషాదం.. ఈతకు వెళ్లి ఎనిమిది మంది మృతి

రాజస్థాన్‌లో విషాదం (Rajasthan tragedy) చోటు చేసుకుంది. టోంక్‌ (Tonk) జిల్లాలోని బనసా నది (Banas River)లో ఈతకు వెళ్లి ఎనిమిది మంది యువత ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు.

 Rajasthan : రాజస్థాన్‌లో విషాదం.. ఈతకు వెళ్లి ఎనిమిది మంది మృతి
Rajasthan : రాజస్థాన్‌లో విషాదం.. ఈతకు వెళ్లి ఎనిమిది మంది మృతి

టోంక్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ వికాస్‌ సంగ్వాన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 25 నుంచి 30 ఏండ్ల మధ్య వయసున్న 11 మంది యువత మంగళవారం ఈత కొట్టేందుకు బనసా నదికి వెళ్లారు. అక్కడ నదిలోకి దిగి స్విమ్‌ చేస్తూ గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన టోంక్‌ పోలీసులు.. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సాయంతో నదిలో మునిగిపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ముగ్గురిని ప్రాణాలతో రక్షించగా.. ఎనిమిది మంది నీటిలో మునిగి మృతి చెందారు. మృతదేహాలను నదిలోనుంచి వెలికి తీసిన పోలీసులు అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also :Singapore Container: సింగపూర్​ కంటైనర్ షిప్​లో అగ్నిప్రమాదం- నలుగురు గల్లంతు!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గిగ్ వర్కర్లకు శుభవార్త: 10 నిమిషాల డెలివరీ రద్దు

గిగ్ వర్కర్లకు శుభవార్త: 10 నిమిషాల డెలివరీ రద్దు

సినిమాను అడ్డుకోవడం అంటే తమిళ సంస్కృతిపై దాడి చేయడమే ..రాహుల్ గాంధీ

సినిమాను అడ్డుకోవడం అంటే తమిళ సంస్కృతిపై దాడి చేయడమే ..రాహుల్ గాంధీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త బలం..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త బలం..

ఇకపై ఆధార్ ఓటీపీ చెల్లదు.. RBI కొత్త రూల్స్ ఇవే!

ఇకపై ఆధార్ ఓటీపీ చెల్లదు.. RBI కొత్త రూల్స్ ఇవే!

పొరపాటున తప్పుడు ఐడీకి UPI ద్వారా డబ్బు పంపారా?

పొరపాటున తప్పుడు ఐడీకి UPI ద్వారా డబ్బు పంపారా?

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస-మరో హిందూ యువకుడి దారుణ హత్య

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస-మరో హిందూ యువకుడి దారుణ హత్య

గాజు పిండితో చేసిన మాంజా ఎంత ప్రమాదకరం తెలుసా?

గాజు పిండితో చేసిన మాంజా ఎంత ప్రమాదకరం తెలుసా?

జెమిని యాప్‌లోనే అన్నీ కొనేయొచ్చు!

జెమిని యాప్‌లోనే అన్నీ కొనేయొచ్చు!

రేపు సుంకాల చట్టబద్ధతపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు

రేపు సుంకాల చట్టబద్ధతపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు

260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం

260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్..

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్..

కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల

కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల

📢 For Advertisement Booking: 98481 12870