हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

ట్రైనీ డాక్టర్‌ కేసును విచారించనున్న సుప్రీంకోర్టు

Vanipushpa
ట్రైనీ డాక్టర్‌ కేసును విచారించనున్న సుప్రీంకోర్టు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య కేసును సుప్రీంకోర్టు నేడు విచారించనున్నది. ఈ కేసులో ఈ నెల 20న కోల్‌కతా కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. నిందితుడు సంజయ్‌ రాయ్‌కి జీవిత ఖైదు విధించింది.
నిందితుడికి మరణశిక్ష విధించాలనే డిమాండ్ల మధ్య.. తాజాగా ఈ కేసును సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. ఈ కేసులో దర్యాప్తు ప్రక్రియపై మృతురాలి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం సమీక్షించనున్నారు. దర్యాప్తు సరిగా జరుగలేదని.. తమకు న్యాయం జరిగేలా కేసును మరింత నిశితంగా దర్యాప్తు చేయాలని కోరారు. గతేడాది ఆగస్టు 9న ఆర్‌జీ కర్‌ ఆసుపత్రిలోని సెమినార్‌ హాల్‌లో ట్రైనీ డాక్టర్‌ శవమై కనిపించింది.

సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకొని విచారించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. సంజయ్‌ రాయ్‌కి జీవిత ఖైదును విధిస్తూ సిల్దా కోర్టు న్యాయమూర్తి అనిర్బన్‌ దాస్‌ తీర్పును వెలువరించారు. అయితే, ఈ కేసు అరుదైన కేసు కిందకు రాదని అభిప్రాయపడ్డారు. కోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బెంగాల్‌ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. నిందితుడికి మరణ శిక్ష విధించాలంటూ అప్పీల్‌ చేయగా.. విచారణకు ఆమోదం తెలిపింది. మర వైపు బాధితురాలి తల్లిదండ్రులు కోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేశారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని స్పష్టం చేసింది. నేరంలో భాగమైన మిగతా వారిని వదిలిపెట్టారని, ఇందులో కుట్ర ఉందని ఆరోపించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టుల వేట.. డ్రోన్లతో నిఘా!

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టుల వేట.. డ్రోన్లతో నిఘా!

‘ఇండియా’ కూటమిపై మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

‘ఇండియా’ కూటమిపై మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

అఫ్ఘానిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు.. 28 మందికి పైగా మృతి

అఫ్ఘానిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు.. 28 మందికి పైగా మృతి

బెంగళూరులో నీటిని తాగేస్తున్న డేటా సెంటర్లు..నీటి సంక్షోభంతో విలవిలా

బెంగళూరులో నీటిని తాగేస్తున్న డేటా సెంటర్లు..నీటి సంక్షోభంతో విలవిలా

కిస్త్వార్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

కిస్త్వార్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు మార్చి 19న

ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు మార్చి 19న

రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ మృతి

రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ మృతి

కార్డు లేకపోయినా నగదు విత్‌డ్రా.. ఆధార్ ఉంటే చాలు!

కార్డు లేకపోయినా నగదు విత్‌డ్రా.. ఆధార్ ఉంటే చాలు!

బ్లాక్‌మెయిల్ బాధలు, పెళ్లికి ముందు వ్యాపారి ఆత్మహత్య!

బ్లాక్‌మెయిల్ బాధలు, పెళ్లికి ముందు వ్యాపారి ఆత్మహత్య!

కోలీవుడ్ నటి విష్ణుప్రియ తండ్రి హత్య దోపిడీనా? ప్రతీకారమా?

కోలీవుడ్ నటి విష్ణుప్రియ తండ్రి హత్య దోపిడీనా? ప్రతీకారమా?

ప్రియుడితో కూతురిపై దారుణం, చెన్నై ఘటన షాక్!

ప్రియుడితో కూతురిపై దారుణం, చెన్నై ఘటన షాక్!

శాంతించిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్!

శాంతించిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్!

📢 For Advertisement Booking: 98481 12870