దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే చిన్నారుల 3–6 ఏళ్ల చిన్నారుల విద్య, సంరక్షణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని రాజ్యసభ నామినేటెడ్ సభ్యురాలు సుధా మూర్తి (Sudha Murty) కోరారు. ఈ వయసు పిల్లలకు ఉచిత విద్య అందించేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21బీని సవరించాలని సూచించారు. రాజ్యసభలో ప్రైవేట్ బిల్ ప్రవేశపెట్టిన ఆమె, చిన్నారులే దేశ భవిష్యత్తు అని, ప్రారంభ విద్య జీవితానికి కీలకమని అన్నారు. ప్రస్తుతం 6–14 ఏళ్లకు ఉన్న ఉచిత విద్య హక్కును 3–14 ఏళ్లకు విస్తరించాలని, ఇది నూతన విద్యా విధానానికి కూడా అనుగుణమని సుధా మూర్తి (Sudha Murty) తెలిపారు.
Read Also: Rahul Gandhi: నేడు హైదరాబాద్ రానున్న రాహుల్ గాంధీ

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: