భారత రైల్వే రంగంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్ అయిన బుల్లెట్ రైలు ప్రయాణం సమయం సమీపిస్తోందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) వెల్లడించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, భారతదేశంలో తొలి బుల్లెట్ రైలు 2027 ఆగస్టులో అధికారికంగా ప్రారంభం కానుంది.
Read Also: Jobs: కొత్తగా 2030 నాటికి 13 లక్షల ఉద్యోగాలు

100 కి.మీ. మేర నడపనున్నట్లు
తొలి దశలో గుజరాత్‌లోని సూరత్, వాపి మధ్య 100 కి.మీ. మేర నడపనున్నట్లు చెప్పారు. మొత్తం ప్రాజెక్టు 2029లో పూర్తవుతుందని అన్నారు.
ముంబై-అహ్మదాబాద్ కారిడార్ అందుబాటులోకి వస్తే 2 గంటల్లోనే జర్నీ పూర్తి అవుతుందని అన్నారు. ఇటీవల ప్రధాని పర్యటన తర్వాత అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: