టాటా గ్రూప్‌లో ఉద్యోగ కోతలు వరుసగా కొనసాగుతున్నాయి. ఇటీవల TCS(TCS Layoffs)లో జరిగిన లేఆఫ్‌ల తరువాత, ఇప్పుడు టాటా డిజిటల్ కూడా తన సిబ్బందిని గణనీయంగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోంది. గత రెండు సంవత్సరాలుగా టాటా న్యూ(TATA NEW) ప్లాట్‌ఫామ్ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, కొత్త సీఈఓ సజిత్ శివానందన్ సంస్థ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రారంభించారు.
Read Also: Y.S jagan: కృష్ణా జలాల వివాదం: జగన్ హెచ్చరిక

టాటా న్యూ వర్క్‌ఫోర్స్‌లో సుమారు 50% మేర కోత
ఈ రీ–ఆర్గనైజేషన్(Re-organization)లో భాగంగా, టాటా న్యూ వర్క్‌ఫోర్స్‌లో సుమారు 50% మేర కోత పెట్టనున్నట్లు సమాచారం. అలాగే టాటా గ్రూప్‌కు చెందిన అన్ని డిజిటల్ సర్వీసులను ఒకే ప్లాట్‌ఫారమ్‌లో ఏకీకృతం చేసే పనులు జరుగుతున్నాయి. దీన్నిబట్టి రాబోయే నెలల్లో టాటా డిజిటల్‌లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: