हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Liquor Scam Protest: పోలీసుల అదుపులో తమిళిసై

Sudheer
Liquor Scam Protest: పోలీసుల అదుపులో తమిళిసై

తమిళనాడులో టాస్మాక్ (TASMAC) లిక్కర్ స్కామ్ పై బీజేపీ చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. టాస్మాక్ ద్వారా భారీ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో, మాజీ గవర్నర్ మరియు బీజేపీ సీనియర్ నేత తమిళిసై సౌందరరాజన్‌ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిరసనలో బీజేపీ నేతల అరెస్ట్

బీజేపీ నాయకులు టాస్మాక్ ఆఫీసు వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు ముందుగా జోక్యం చేసుకుని వారిని అడ్డుకున్నారు. పోలీసుల ఆదేశాలను పాటించకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం చేసిన నేతలను అదుపులోకి తీసుకున్నారు. మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత తమిళిసై సౌందరరాజన్‌తో పాటు మరికొందరు నేతలు అరెస్ట్ చేయడం గమనార్హం.

“దిల్లీ కంటే పెద్ద స్కాం” – అన్నామలై ఆరోపణలు

తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై టాస్మాక్ కుంభకోణంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. లిక్కర్ స్కాంలో రూ.1000 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆరోపించారు. “దిల్లీ లిక్కర్ స్కామ్‌ను మించే స్థాయిలో తమిళనాడులో అవినీతి జరిగింది. ఈ స్కాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులకు డీఎంకే ప్రభుత్వం సమాధానం చెప్పాలి” అంటూ ఆయన డిమాండ్ చేశారు.

Tamilasai
Tamilasai

సీబీఐ దర్యాప్తు డిమాండ్

బీజేపీ నేతలు టాస్మాక్ స్కాంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లిక్కర్ వ్యాపారంలో ప్రభుత్వ స్థాయిలో భారీ అక్రమాలు జరిగాయని, నిర్దోషులకు న్యాయం జరిగేలా దర్యాప్తు జరిపించాలని అన్నామలై స్పష్టం చేశారు. మరోవైపు, డీఎంకే ప్రభుత్వం బీజేపీ ఆరోపణలను ఖండిస్తూ, ఇవన్నీ రాజకీయ ఆరోపణలేనని పేర్కొంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నేటి నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం

నేటి నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం

భక్తుల పైకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. 9 మందికి గాయాలు

భక్తుల పైకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. 9 మందికి గాయాలు

కమ్యూనిస్టులకు భారీ ఎదురుదెబ్బ!

కమ్యూనిస్టులకు భారీ ఎదురుదెబ్బ!

‘డ్రైవ్’ మూవీ రివ్యూ ఆది యాక్టింగ్ బాగుంది కానీ థ్రిల్ మిస్సయ్యింది

‘డ్రైవ్’ మూవీ రివ్యూ ఆది యాక్టింగ్ బాగుంది కానీ థ్రిల్ మిస్సయ్యింది

అమలు తీవ్ర గాలి కాలుష్యంతో అత్యవసర ఆంక్షలు

అమలు తీవ్ర గాలి కాలుష్యంతో అత్యవసర ఆంక్షలు

PMAY-G కింద నిధుల కేటాయింపులో తెలంగాణకు తీవ్ర అన్యాయం

PMAY-G కింద నిధుల కేటాయింపులో తెలంగాణకు తీవ్ర అన్యాయం

ఆదాయపు పన్ను క్లెయిమ్స్‌పై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు దృష్టి

ఆదాయపు పన్ను క్లెయిమ్స్‌పై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు దృష్టి

యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌లో బిజీ టూర్

యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌లో బిజీ టూర్

ఓట్ చోరీ నిరసనలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం ఢిల్లీ పయనం

ఓట్ చోరీ నిరసనలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం ఢిల్లీ పయనం

నక్సలిజంపై కేంద్ర హోంమంత్రి కీలక ప్రకటన

నక్సలిజంపై కేంద్ర హోంమంత్రి కీలక ప్రకటన

కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసనపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసనపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్.. స్పందించిన AIFF

కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్.. స్పందించిన AIFF

📢 For Advertisement Booking: 98481 12870