हिन्दी | Epaper
టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్

T20 World Cup 2026 : టీమిండియాకు ఒక్కే వార్మప్? టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ షాక్!

Sai Kiran
T20 World Cup 2026 : టీమిండియాకు ఒక్కే వార్మప్? టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ షాక్!

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 కు ముందు జట్ల సన్నాహకాల్లో భాగంగా వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదలైంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా టోర్నీకి ముందు కేవలం ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 4న నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికాతో తలపడనుంది. గత ప్రపంచకప్ ఫైనల్‌ను గుర్తు చేసేలా ఈ మ్యాచ్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

Read Also: APSRTC recruitment 2026: 7,673 ఉద్యోగాల భర్తీకి కసరత్తు

భారత్‌లాగే పాకిస్థాన్ కూడా ఒకే వార్మప్ మ్యాచ్‌కు పరిమితమైంది. ఫిబ్రవరి 4న కొలంబోలో ఐర్లాండ్‌తో పాక్ జట్టు పోటీ పడనుంది. మరోవైపు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ఎలాంటి వార్మప్ మ్యాచ్‌లు ఆడటం లేదు. అయితే, ఇవి టోర్నీకి ముందు ద్వైపాక్షిక సిరీస్‌లలో పాల్గొననున్నాయి. బంగ్లాదేశ్ స్థానంలో అర్హత సాధించిన స్కాట్లాండ్ మాత్రం రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది.

T20 World Cup 2026
T20 World Cup 2026

ఈ షెడ్యూల్‌లో ఇండియా ‘ఏ’ జట్టుకు కూడా చోటు దక్కింది. ఫిబ్రవరి 2న యూఎస్‌ఏతో, ఫిబ్రవరి 6న నమీబియాతో ఇండియా ‘ఏ’ జట్టు తలపడనుంది. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు నవీ ముంబై, బెంగళూరు, చెన్నై, కొలంబో వేదికలుగా వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అసలు టోర్నీ ఫిబ్రవరి 7న పాకిస్థాన్–నెదర్లాండ్స్ మ్యాచ్‌తో ప్రారంభం కానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870