ఏపీ విభజన చట్టం సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని
ప్రోఫెసర్ పురుషోత్తం రెడ్డి పిటిషన్ ను ఉన్నత ధర్మాసనం డిస్మిస్ చేసింది. 2022లో U
పొఫెసర్ పురుషోత్తంరెడ్డి ఏపీ విభజన పునర్విభజన చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ వేశారు. జమ్మూకాశ్మీర్లో పునర్విభజన చేసే సమయంలో ఏవీ విభజన చట్టాన్ని (Law of partition)పక్కన పెట్టారని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. దీన్ని పరిశీలించిన కోర్టు ఈ పిటిషన్ను
అనుమతిస్తే ఇతర రాష్ట్రాల వాళ్ల పిటిషన్లు వరదల్లా వస్తాయని వ్యాఖ్యానిస్తూ, పిటిషన్ను
డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Srilakshmi IAS: శ్రీ లక్ష్మికి షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు